ఇద్దరు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. అటు రణ్ వీర్ సింగ్ రీసెంట్ గా ఓ మ్యాగ్జైన్ కోసం న్యూడ్ ఫోటోషూట్ తో హడావిడి చేశాడు. అప్పటి నుంచీ దేశవ్యాప్తంగా నిరసనలు వస్తున్న వేళ... బాలీవుడ్ నుంచీ రణ్ వీర్ కు సపోర్ట్ కూడా వస్తుంది. అయితే ఇమేమి పట్టిచుకోకుండా.. ఎవరు ఎన్నైనా అనుకోనీ.. నా పని నాదే అంటున్నాడు రణ్ వీర్ సింగ్.