ఎలాంటి అవుట్ ఫిట్ లోనైనా నెటిజన్లను ఆకర్షిస్తోంది పొడుగుకాళ్ల సుందరి బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరయ్యే ముందు ఫొటోలకు ఫోజులిచ్చింది దీపికా. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్లలో ఇప్పటికీ మంచి ఫామ్ ను మెయింటేన్ చేస్తన్న స్టార్ దీపికా పదుకొనే (Deepika Padukone). ఇటీవల తన మూవీల్లో బోల్డ్ కంటెంట్ ను మెయింటెన్ చేస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోందీ సుందరి.
26
రీసెంట్ గా వచ్చిన ‘గెహరియా’ మూవీలో ముద్దు సీన్లతో రెచ్చిపోయింది ఈ భామా. బాలీవుడ్ లో ఇప్పటికీ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ లలో దీపికా పదుకొనె(Deepika Padukone) ముందు వరుసలో ఉంటుంది.
36
ఈ బాలీవుడ్ బ్యూటీ క్వీన్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ సినిమాల్లోనూ దీపికా పదుకునే తన సత్తా చాటుకుంటోంది. ఇటు బాలీవుడ్ లో కూడా ఇప్పటికీ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది హాట్ బ్యూటీ.
46
ప్రస్తుతం దీపికా పదుకొనె(Deepika Padukone) లీడ్ రోల్ చేసిన సినిమా గెహ్రైయాన్ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ మూవీ ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వబోతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈమూవీ ట్రైలర్ లో దీపికా ఇంటిమేట్ సీన్లలో రెచ్చిపోయి నటించింది.
56
ఈ సీన్స్ చూసిన ఫ్యాన్స్ షాక్ కి గురయ్యారు. దీపికా(Deepika Padukone) ఏంటి ఇలా రెచ్చిపోయింది అనే చర్చ ఇండస్ట్రీలో గట్టిగా నడిచింది. ఇందుకు దీపికా స్పందిస్తూ ఈ సన్నివేశాలను నటనలో భాగంగా చూడాలన్నారు. కథ డిమాండ్ చేస్తే మున్ముందూ నటిస్తానని పేర్కొంది.
66
అయితే గెహరియా మూవీ తర్వాత ఎప్పుడూ లేనంతగా డిఫరెంట్ అవుట్ ఫిట్ తో దీపికా సోషల్ మీడియాలో హంగా చేస్తోంది. ఒక్కో ట్రెండీ వేర్ లో హాట్ హద్దులు దాటుతూ వస్తుంది. తాజాగా మరో ట్రెండీ వేర్ లో అదరగొట్టిందీ దీపికా..