ఆమె సన్నిహితులు చెప్పిన దానికి ప్రకారం.. కొన్ని బ్రాండ్స్‌ను ప్రమోట్ చేయటం తప్పని భావించటమే కాదు.. వాటిని అంగీకరించినందుకు బాధను కూడా వ్యక్తం చేసిందట దీపిక. అయితే తన తప్పును తెలుసుకున్న వెంటనే సదరు బ్రాండ్స్‌కు సంబంధించిన ప్రమోషన్ నుంచి దీపిక తప్పుకుంది. ముఖ్యంగా ఫెయిర్ నెస్ క్రీమ్స్, కోలా బ్రాండ్స్ లాంటివి అందులో ఉన్నట్టుగా తెలుస్తుంది.