హీరోయిన్లు తమ సోషల్ మీడియా అకౌంట్ల ఫాలోవర్స్ ఎంత పెరిగితే అంత ఎక్కువ డబ్బు వస్తుండటం విశేషం. వీరికి మిలియన్స్ ఫాలోవర్స్ ఉండటంతో కమర్షియల్ యాడ్స్ వస్తుంటాయి. హీరోయిన్లు కమర్షియల్ యాడ్లని ప్రమోట్ చేస్తూ పోస్ట్ లు పెడుతుంటారు. ఆ పోస్ట్ వెనకాల కోట్ల లావాదేవీలు జరుగుతుండటం విశేషం. మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్లు ఒక్కో పోస్ట్ కి కోటికి పైగా పారితోషికం అందుకుంటుండటం విశేషం. దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, అలియాభట్, అనుష్క శర్మ, దిశా పటానీ, కియారా అద్వానీ, జాన్వీ కపూర్, కృతి సనన్, అనన్య పాండే వంటి కథానాయికలు ఒక్కో పోస్ట్ ఎంత తీసుకుంటున్నారో తెలుసుకుందాం.