సౌందర్య, ఆనందరావు కారులో బయటికి బయలుదేరుతారు. ఆనందరావు కాఫీ తాగాలని అనడంతో కార్తీక్ (Karthik) వాళ్ల హోటల్ కి వెళ్తారు. అప్పుడే కార్తీక్, అప్పు అక్కడ కాసేపు సరదాగా మాట్లాడుకొని లోపలికి వెళ్తారు. సౌందర్య (Soundarya) వాళ్ళు కాఫీ ఆర్డర్ చేయడంతో కార్తీక్ కాఫీ తయారు చేస్తాడు.