బాడీని విల్లులా వంచి రెచ్చిపోయిన అమలాపాల్‌.. చుట్టుకొలతలు చూపిస్తూ ఆ విరహ వేదన తట్టుకోవడం కష్టమే..

Published : Oct 20, 2021, 02:14 PM ISTUpdated : Oct 20, 2021, 02:16 PM IST

డాజ్లింగ్‌ బ్యూటీ అమలా పాల్‌ సెకండ్‌ ఇన్నింగ్‌లో రాజీ లేకుండా దూసుకుపోతుంది. స్వేచ్ఛగా తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ ఆకట్టుకుంటోంది. గ్లామర్‌ పరంగానూ నో బౌండరీలని చాటి చెబుతుంది. లేటెస్ట్ హాట్‌ ఫోటోలు కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. 

PREV
112
బాడీని విల్లులా వంచి రెచ్చిపోయిన అమలాపాల్‌.. చుట్టుకొలతలు చూపిస్తూ ఆ విరహ వేదన తట్టుకోవడం కష్టమే..

అమలా పాల్‌ తాజాగా గోల్డ్ కలర్‌ ట్రెండీ వేర్‌లో వయ్యారాలు ఒలకబోసింది. ఈ అమ్మడి ట్రెండీ వేర్‌ తన బాడీకి టైట్‌ హగ్‌ ఇవ్వగా, అమలాపాల్‌ పర్‌ఫెక్ట్ చుట్టు కొలతలు కనిపిస్తున్నాయి. నడుము వొంపులు, నాభీ సొంపులతో విరహా వేదన చెందుతుంది అమలాపాల్‌. ఈ అమ్మడి విరహ వేదన తట్టుకోవడం కష్టమే అంటున్నారు నెటిజన్లు. 

212

చేతులు పైకెత్తి, నడుముని విళ్లులా వొంచుతూ, ఎగిరి గంతులేస్తూ, చెట్ల పొదళ్ల మధ్య కొంటెగా పోజులిస్తూ ఇలా వివిధ భంగిమల్లో అమలాపాల్‌ దిగిన ఈ ఫోటోలు ట్రెండ్‌ అవుతున్నాయి. ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో అలజడి క్రియేట్‌ చేస్తున్నాయి. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. 

312

అమలాపాల్‌ తాజాగా పంచుకున్న ఈ లేటెస్ట్ సెక్సీ ఫోటోలు అన్ని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి. బాడీలో అన్‌లిమిటెడ్‌ టెంపరేచర్ ని పెంచుతున్నాయి. 

412

అమలా పాల్‌ ఇటీవల గ్లామర్‌ విషయంలో తనకు ఎలాంటి హద్దులు లేవని చాటి చెబుతుంది. తనకు నచ్చినట్టు ఉండగలుగుతున్నాననే సంకేతాలనిస్తుంది. ఇటీవల కాలంలో అమలా పాల్‌పంచుకున్న గ్లామర్‌ ఫోటోలన్నీ బోల్డ్ గా, హాట్‌ నెస్‌గా ఉండటం విశేషం. 
 

512

ఆ మధ్య బీచ్‌లో బికినీలో ఇచ్చిన పోజులు మాత్రం ఇంటర్నెట్‌ని షేక్‌ చేశాయి. అభిమానులకు కనువిందునిస్తూ, ఫుల్‌ మీల్స్ ని పెట్టాయని చెప్పొచ్చు. అనేక మంది నెటిజన్లు సైతం అమలాపాల్‌ ఫుల్‌ మీల్స్ విందునిచ్చిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నాయి. అమలాపాల్‌ అందాలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 
 

612

ఇప్పుడు కూడా గోల్డెన్‌ కలర్‌ డ్రెస్‌లో చుట్టుకొలతలు కనిపించేలా ఉన్న అమలాపాల్‌ పోజులు రెచ్చగొట్టేలా ఉన్నాయంటున్నారు నెటిజన్లు. అందులోనూ ఆమె విరహ ఏదన తట్టుకోడం మా వల్ల కాదంటూ కామెంట్లు చేస్తున్నాయి. 

712

అమలా పాల్‌ హీరోయిన్‌గా కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలోనే తమిళ దర్శకుడు విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరు `నాన్న` సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. విక్రమ్‌ హీరోగా,అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అమలాపాల్‌ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 
 

812

ఆ ప్రేమని మూడేళ్ల డేటింగ్‌ అనంతరం పెళ్లిగా మార్చుకున్నారు. 2014 జూన్‌ 7న కోచిలో వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. అదే నెల 12న పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. రెండేళ్ల మ్యారేజ్‌ లైఫ్‌ అనంతరం అనుకోకుండా విడాకులు ప్రకటించారు. క్రియేటివ్‌ డిఫరెన్స్ కారణంగా, అండర్‌ స్టాండింగ్‌ లోపం కారణంగా తాము విడిపోతున్నట్టు ప్రకటించారు. అమలాపాల్‌ హీరోయిన్‌గా కొనసాగడం ఇష్టం లేక విజయ్‌ అభ్యంతరం తెలిపాడని, దీంతో విడాకుల వరకు వెళ్లిందని సమాచారం. 
 

912

ఆ తర్వాత కెరీర్‌పై ఫోకస్‌ పెట్టింది అమలాపాల్‌. వరుసగా సినిమాలు చేస్తుంది. కన్నడ, తమిళం, మలయాళం, తెలుగులో సినిమాలు చేస్తుంది. ఇటీవల `పిట్టకథలు` చిత్రంతో మరోసారి తెలుగులో మెరిసింది అమలాపాల్‌. ఇది ఓటీటీలో విడుదలైంది.

1012

ప్రస్తుతం `ఆడుజీవితం` అనే మలయాళ చిత్రంలో, `అదో అందా పారవై పోలా`, `కడవేర్‌` అనే తమిళ చిత్రాల్లో నటిస్తుంది. బిగ్‌ ఆఫర్స్ కోసం వెయిట్‌ చేస్తుంది. కథ బలమున్న సినిమాల్లో భాగమవుతుంది. 

1112

ఆ మధ్య `ఆడై`(ఆమె) చిత్రంలో ఏకంగా న్యూడ్‌గా కనిపించింది అమలాపాల్‌. అలాంటి ప్రయోగాత్మక చిత్రం చేయడానికి కారణం ఆమెకి ఎలాంటి రిస్టిక్షన్స్ లేకపోవడమే అని చెప్పొచ్చు. అందుకే స్వేచ్ఛగా సినిమాలు చేయగలుగుతుంది. ప్రయోగాలు చేస్తుంది. కెరీర్‌ పరంగా దూసుకుపోతుంది. చిత్ర పరిశ్రమలో 
 

1212

ఆ మధ్య `ఆడై`(ఆమె) చిత్రంలో ఏకంగా న్యూడ్‌గా కనిపించింది అమలాపాల్‌. అలాంటి ప్రయోగాత్మక చిత్రం చేయడానికి కారణం ఆమెకి ఎలాంటి రిస్టిక్షన్స్ లేకపోవడమే అని చెప్పొచ్చు. అందుకే స్వేచ్ఛగా సినిమాలు చేయగలుగుతుంది. ప్రయోగాలు చేస్తుంది. కెరీర్‌ పరంగా దూసుకుపోతుంది. చిత్ర పరిశ్రమలో తనకంటూ సెపరేట్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.

also read: థైస్‌ చూపిస్తూ బ్లాక్‌ వైట్‌ ఫోటోతో కాకరేపుతున్న రష్మిక మందన్నా.. ఆ అధికారి ఎవరికీ లేదంటూ ఫిలాసఫీ
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories