ఈ క్రమంలో రెడ్ టీవీ, లేటెస్ట్ తెలుగు డాట్ కామ్, లైఫ్ ఇన్స్‌పిరేషన్, రమ్య రఘుపతి, మూవీ న్యూస్, ది న్యూస్ క్యూబ్, తెలుగు న్యూస్ జర్నలిస్ట్ , దాసరి విజ్ఞాన్ , కృష్ణ కుమారి , మిర్రర్ టీవీ చానళ్లకు నోటీసులు ఇచ్చారు. వీరిపై విచారణ జరగనుంది. ఈ దుష్ప్రచారం వెనుక రమ్య రఘుపతి హస్తం ఉందన్న పవిత్ర లోకేష్ కంప్లైంట్ లో ఆమె పేరు కూడా పొందుపరిచారు.