‘రంగస్థలం’, ‘పుష్ఫ’ చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలను పోషిస్తూ ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా ‘ఖిలాడీ’,‘పక్కా కమర్షియల్’ చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం ‘పుష్ప ది రూల్’లో నటిస్తుండగా.. ఈసారి ఎంత వైలెంట్ గా కనిపిస్తుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.