కిటికీల డ్రెస్ లో రాంచరణ్ హీరోయిన్, మైండ్ బ్లాక్ అయ్యే హాట్.. కనికరం లేకుండా కుర్రాళ్లపై చిరుత పిల్ల దాడి

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 14, 2022, 01:14 PM IST

నేహా శర్మ చిరుత చిత్రంతో హీరోయిన్ గా మారింది. తొలి చిత్రంలోనే అందాలతో మాయ చేసింది. రాంచరణ్ తో పండించిన కెమిస్ట్రీ అందరిని ఆకట్టుకుంది.  

PREV
16
కిటికీల డ్రెస్ లో రాంచరణ్ హీరోయిన్, మైండ్ బ్లాక్ అయ్యే హాట్.. కనికరం లేకుండా కుర్రాళ్లపై చిరుత పిల్ల దాడి

  నేహా శర్మ చిరుత చిత్రంతో హీరోయిన్ గా మారింది. తొలి చిత్రంలోనే అందాలతో మాయ చేసింది. రాంచరణ్ తో పండించిన కెమిస్ట్రీ అందరిని ఆకట్టుకుంది.

26

చిరుత చిత్రం తర్వాత రాంచరణ్,నేహా శర్మ గురించి కొన్ని గాసిప్స్ కూడా వినిపించాయి.అంతలా ఈ జంటకు క్రేజ్ వచ్చింది.

36

కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది నేహా శర్మ. చిరుత తర్వాత తెలుగులో ఒకటి అర చిత్రాల్లో మాత్రమే నటించింది. 

46

ఆఫర్స్ కరువు కావడంతో బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. చిరుత సూపర్ హిట్. పైగా నేహా శర్మ గ్లామర్ క్వీన్. అయినా ఈ భామకు ఆఫర్స్ ఎందుకు రాలేదు అనేది పెద్ద మిస్టరీనే. 

56

ఇక నేహా శర్మ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. క్లీవేజ్ షో, నడుము అందాలు, బికినీ ఫోజులతో నేహా శర్మ హాట్ టాపిక్ గా మారుతోంది. 

66

తాజాగా నేహా శర్మ కంప్లీట్ బ్లాక్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేస్తోంది. బ్లాక్ లెదర్ ప్యాంట్ ధరించిన నేహా టాప్ లో మాత్రం కిటికీలని తలపించే డ్రెస్ లో మెరిసింది. కిటికీలు తెరుచుకుని ఉన్నట్లు ఆమె ఎద అందాలు కుర్రాళ్లు పిచ్చెక్కి పోయేలా ఎక్స్ పోజ్ అవుతున్నాయి. 

click me!

Recommended Stories