ఇక వాల్తేరు వీరయ్య మూవీతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. తన పరువాలను పరిచయం చేసింది. వాల్తేరు వీరయ్య చిత్రంలో స్పెషల్ ఐటెం నంబర్ చేసిన ఈ బోల్డ్ బ్యూటీ టెంపరేచర్ పెంచేశారు. ప్రేక్షకులు సీట్లలో నుండి లేచి డాన్సులు చేశారు. చిరంజీవితో కలిసి ఎనర్జిటిక్ స్టెప్స్ తో ఆకట్టుకున్నారు. ఊర్వశి తెలుగు జనాలకు తెగ నచ్చేశారు. 'బాస్ పార్టీ' సాంగ్ తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగుతుంది.