Published : Jun 27, 2019, 08:58 PM ISTUpdated : Jun 27, 2019, 08:59 PM IST
దర్శకురాలు, నటి అయిన కృష్ణ సతీమణి విజయనిర్మల బుధవారం తుదిశ్వాస విడిచారు. దీనితో కృష్ణ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. సినీరకీయ ప్రముఖులు విజయనిర్మలకు నివాళులు అర్పిస్తూ ఆమె కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నారు. తాజాగా చిరంజీవి కృష్ణ నివాసానికి వెళ్లి విజయనిర్మల పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.