Published : Jun 27, 2019, 04:44 PM ISTUpdated : Jun 27, 2019, 04:45 PM IST
జనసేన అధికనేత పవన్ కళ్యాణ్ విజయనిర్మల మృతికి సంతాపం తెలియజేశారు. ఆమె భౌతికకాయానికి పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణను ప్రత్యేకంగా కలుసుకొని పవన్ పరామర్శించారు.