ఇలాంటి వారికి కూతుళ్లు ఉంటే పరిస్థితి ఏంటి అని అనిపిస్తోంది. ఇలాంటి వాళ్ళ వల్ల తల్లులు తమ కుమార్తెలని భర్తలు, కొడుకుల ముందే దుపట్టా వేసుకోమని చెప్పినా ఆశ్చర్యం అవసరం లేదు. ఇలాంటి మగాళ్లంతా కూతుళ్ళని, అక్క చెల్లెళ్లని ఇదే విధంగా చూస్తారా అంటూ చిన్మయి సంచలన వ్యాఖ్యలు చేసింది.