అన్‌స్టాపబుల్ సీజన్-1 తొలి ఎపిసోడ్‌కు మోహన్ బాబు గెస్ట్‌గా రాగా, చివరి ఎపిసోడ్‌లో మహేష్ బాబు గెస్ట్‌గా వచ్చారు. ఈ సీజన్ మొత్తం సందడిగా సాగడం, విపరీతమైన ప్రేక్షక ఆదరణ దక్కడంతో సీజన్-2 గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీజన్-2లో ఎవరెవరూ గెస్ట్‌లుగా వస్తారనే చర్చ కూడా జోరుగా సాగింది.