నా కేస్ లో నాకు నాన్ ఐడెంటికల్ ట్విన్స్ జన్మిస్తారు అని సెలీనా తన జన్యు లోపం గురించి వివరించి ఆశ్చర్యపరిచింది. దీనితో నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఇది లోపం కాదు.. దేవుడు మీకిచ్చిన గొప్ప వరం అని అంటున్నారు. తన పిల్లల విషయంలో సెలీనా, పీటర్ దంపతులు గుండె కోత కూడా అనుభవించారు. రెండవసారి జన్మించిన కవలలు హార్ట్ సంబంధిత సమస్యలతో పుట్టారు.