జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకొని మరణించగా, దానికి కొద్దిరోజుల ముందు జూన్ 8న దిశా సలియాని కూడా 14వ అంతస్థు నుండి దూకి మరణించడం జరిగింది. దిశా సలియాన్ డెత్ కేసులో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆమె అపార్ట్మెంట్ పైనుండి దూకిన సమయంలో ఒంటిపై బట్టలు లేవని, దిశాను రేప్ అండ్ మర్డర్ చేశారని కొందరు ఆరోపించారు.