టూ పీస్‌ బికినీలో రచ్చ చేసిన ముద్దుగుమ్మలు.. గ్లామర్‌ గేట్లు తెరిచేశారు!

Published : Sep 03, 2020, 01:39 PM ISTUpdated : Sep 03, 2020, 08:26 PM IST

సినీ రంగంలో కథా కథనాలు, యాక్షన్‌, పర్ఫామెన్స్‌ల మీద ఎంత దృష్టి పెడతారో.. గ్లామర్ మీద కూడా అదే స్థాయిలో కాన్సన్‌ట్రేట్‌ చేస్తారు. ముఖ్యంగా బాలీవుడ్ సినీ రంగంలో అందాల ఆరబోతలో అందాల భామలు ఒకరితో ఒకరు పోటి పడుతుంటారు. అలా వెండితెర మీద బికినీ అందాలతో సెగలు రేపిన ముదుగుమ్మల మీద ఓ లుక్కేద్దాం.

PREV
112
టూ పీస్‌ బికినీలో రచ్చ చేసిన ముద్దుగుమ్మలు.. గ్లామర్‌ గేట్లు తెరిచేశారు!

అందాల భామలు తెర మీద గ్లామరస్‌గా కనిపించేందుకు బికినీ షోకు రెడీ అవుతున్నారు. అందుకే టూ పీస్‌ బికినీలో అందాలు ఆరబోసిన ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు.

212

బాలీవుడ్ భామే అయినా హాలీవుడ్‌లోనూ సత్తా చాటిన ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా. సూపర్బ్ యాక్టింగ్ స్కిల్స్‌తో పాటు సెక్సీ బాడీ ఆమె సొంతం. అందుకే ప్రియాంక బికినీ వేసేందుకు ఏ మాత్రం సంకోచించదు. దోస్తానా సహా చాలా సినిమాలో బికినీలో కనిపించింది ప్రియాంక.

312

దక్షిణాది నుంచి వచ్చినా బాలీవుడ్ హీరోయిన్స్‌ కూడా అసూయ పడే స్థాయిలో గ్లామర్‌ షో చేసే బ్యూటీ దీపికా పదుకొనే. బికినీ పర్ఫెక్ట్‌ ఫిగర్‌ అనిపించే ఈ బ్యూటీ సినిమాలతో పాటు ఫోటో షూట్‌ల కోసం బికిసీలో సెక్సీ షోజులు ఇచ్చింది.

412

రబ్‌ నే బనాదే జోడి సినిమాతో ట్రెడిషనల్‌ గర్ల్‌గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ అనుష్క శర్మ. కెరీర్‌ స్టార్టింగ్‌లో హుందాగా కనిపించిన ఈ బ్యూటీ తరువాత గ్లామర్‌ గేట్లు తెరిచేసింది. బికినీలోనూ అందాల విందు చేసి అభిమానులను అలరించింది. లేడీస్‌ వర్సెస్‌ రిక్కీ బాల్‌ సినిమాలో బ్లాక్‌ బికినీ అనుష్క అందాలు ఇప్పటికే అలాగే గుర్తుండిపోయాయి.

512

తొలి సినిమాలోనూ బికినీలో కనిపించిన అందాల భామ అలియా భట్‌. ఎక్కువగా గర్ల్‌ నెక్ట్స్‌ డోర్‌ లాంటి పాత్రలో కనిపించిన ఈ బ్యూటీ బికినీ లుక్‌లోనూ అదరగొట్టింది. ఫోటో షూట్‌లతో అయితే అమ్మడి అందాల ప్రదర్శనకు హద్దే ఉండదు.

612

ఒక్కో సినిమాతో తనని తాను మెరుగుపంచుకుంటున్న అందాల భామ కత్రినా కైఫ్‌. ప్రస్తుతం బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందుతుంది ఈ బ్యూటీ. యాక్షన్‌ రోల్స్‌తో పాటు బికినీ లుక్‌లోనూ అదరగొడుతోంది ఈ భామ. అంతేకాదు బికినీలో సెక్సీగా కనిపించేందుకు ప్రత్యేకంగా వర్క్‌ అవుట్స్‌ కూడా చేస్తోంది క్యాట్.

712

స్టార్ వారసురాలిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన అందాల భామ సారా అలీఖాన్‌. సైఫ్‌ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ బికినీలోనూ రచ్చ చేసింది. సినిమాల్లో బికినీలో కనిపించకపోయినా, పర్సనల్‌ ఫోటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది ఈ భామ. అయితే తన తమ్ముడితో కలిసి బికినీలో ఫోజ్‌ ఇచ్చిన సారా విపరీతంగా ట్రోలింగ్‌కు గురైంది.

812

ప్రపంచ సుందరిగా ఎంపిక అందాల భామ ఐశ్వర్య రాయ్‌. ఈ భామ సినిమాల్లో పెద్దగా అందాలు ఆరబోయకపోయినా బ్యూటీ కాంటెస్ట్‌ల కోసం బికినీలో సందడి చేసింది. ధూమ్‌ 2 సినిమాలో బికినీలో కనిపించి అలరించింది ఐష్.

912

బాలీవుడ్‌లో స్టైల్‌ ఐకాన్‌గా పేరు తెచ్చుకున్న అందాల భామ సోనమ్‌ కపూర్‌. ఈ బ్యూటీ ఫ్యాషణ్‌ స్టేట్‌మెంట్స్‌ తరుచూ వివాదాస్పదమవుతూ ఉంటాయి. సినిమాలతో పాటు ఫోటో షూట్‌లలోనూ బికినీలో కనిపించి సెగలు రేపింది ఈ బ్యూటీ.

1012

పోర్న్‌ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అందాల భామ సన్నీ లియోన్‌, ఈ బ్యూటీ బాలీవుడ్‌లోనూ హాట్ హాట్ సీన్స్‌లో రెచ్చిపోయింది. బికినీ షోతో అందాలు ఆరబోసింది.

1112

టాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన అందాల భామ దిశా పటాని. పెద్దగా సినిమాలు చేయకపోయినా హాట్ ఫోటో షూట్‌లతో అలరిస్తోంది ఈ బ్యూటీ. ముఖ్యంగా దిశా బికినీ ఫోటోలు ఓ రేంజ్‌లో అలరిస్తుంటాయి.

1212

సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్‌ కూాడా తన బికినీ బాడీని ఎక్స్‌పోజ్ చేసింది. బాగీ సినిమాలో ఓ రొమాంటిక్‌ సాంగ్‌ కోసం బికినీలో కనిపించింది శ్రద్ధా.

click me!

Recommended Stories