బరువెక్కిన కేథరిన్‌ అందాలు.. `బింబిసార` ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌..చీరలో రచ్చ

Published : Jul 29, 2022, 11:15 PM IST

హాట్‌ హీరోయిన్‌ కేథరిన్‌ చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగులో మెరుస్తుంది. ఇప్పుడు `బింబిసార` కోసం మరోసారి తెలుగు ఆడియెన్స్ ని పలకరించింది. కానీ నయా లుక్‌లో కేకపెట్టిస్తుంది. ఆమె నయా అందాలు కాకరేపుతుండటం విశేషం.   

PREV
17
బరువెక్కిన కేథరిన్‌ అందాలు.. `బింబిసార` ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌..చీరలో రచ్చ
Catherine Tresa in Bimbisara Pre Release Event

సెక్సీ హీరోయిన్‌ కేథరిన్‌ థ్రెసా(Catherine Tres) నయా లుక్‌లో కట్టిపడేస్తుంది. బరువెక్కిన అందాలతో బొద్దుగా కనిపిస్తూ మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ఉల్లిపొరలాంటి శారీలో అసలైన అందాలు చూపిస్తూ కట్టిపడేస్తుంది. `బింబిసార` ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

27
Catherine Tresa in Bimbisara Pre Release Event

చాలా రోజుల తర్వాత తెలుగులో మెరిసింది కేథరిన్‌. రెండేళ్ల క్రితం `వరల్డ్ ఫేమస్‌ లవర్‌`లో బోల్డ్ రోల్‌లో మెరిసింది కేథరిన్‌. ఆ తర్వాత ఈ ఏడాది శ్రీ విష్ణుతో `భళా తంథనాన` చిత్రంలో నటించింది. కానీ ఈ చిత్రం పరాజయం చెందింది. ఇప్పుడు `బింబిసార`(Bimbisara)తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. 

37
Catherine Tresa in Bimbisara Pre Release Event

కళ్యాణ్‌ రామ్‌తో కలిసి `బింబిసార`లో నటించింది. ఇందులో పీరియడ్‌ లుక్‌లో కేథరిన్‌ కనిపించబోతుందట. ఫీక్షన్‌ కథలో ఆమె పాత్ర ఉంటుందట. తనకిది కొత్త రోల్ అని, ఇలాంటి పాత్రని తానెప్పుడూ పోషించలేదని తెలిపింది కేథరిన్‌. కళ్యాణ్‌రామ్‌తో, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్‌లో చేయడం గౌరవంగా, లక్కీగా భావిస్తున్నట్టు తెలిపింది. చాలా రకాలుగా ఈ సినిమా తనకు ముఖ్యమైనదని, చాలా స్పెషల్‌ అని చెప్పింది. 

47
Catherine Tresa in Bimbisara Pre Release Event

ఇందులో ఓ కొత్త కళ్యాణ్‌ రామ్‌ని చూస్తారని, అదే సమయంలో తనని ఓ కొత్త లుక్‌లోనూ చూస్తారని తెలిపింది. తన పాత్ర అందరిని ఆకట్టుకుంటుందని, తనని ఆదరించాలని తెలిపింది. చిత్ర బృందానికి ఆమె ధన్యవాదాలు తెలిపింది. `బింబిసార` ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొని రచ్చచేసింద శారీలో కేథరిన్‌ అందాలే కాదు, స్టేజ్‌పై ఆమె మాటలు కూడా అంతే సెక్సీగా ఉండటం విశేషం. 
 

57
Catherine Tresa in Bimbisara Pre Release Event

`చమ్మక్‌ చల్లో` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కేథరిన్‌.. `ఇద్దరమ్మాయిలతో` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని ఆకర్షించింది. `పైసా`లో హాట్ అందాలతో కేకపెట్టించింది. `ఎర్రబసు`, `రుద్రమదేవి`లో నటించి మంచి పేరుతెచ్చుకుంది. `సరైనోడు`లో ఎమ్మెల్యేగా సందడి చేసింది. బన్నీతో కలిసి రచ్చ చేసింది.

67
Catherine Tresa in Bimbisara Pre Release Event

 వీటితోపాటు `గౌతమ్‌ నందా`, `నేనే రాజు నేనే మంత్రి` గ్లామర్‌ రోల్‌ చేసింది. హాట్‌ అందాలతో పిచ్చెక్కించింది. `జయజానకి నాయక`లో స్పెషల్‌ సాంగ్‌లోనూ మెస్మరైజ్‌ చేసింది.

77
Catherine Tresa in Bimbisara Pre Release Event

తెలుగులో సక్సెస్‌ లేకపోవడంతో టాలీవుడ్‌కి దూరమైంది. ఈ అమ్మడిని తెలుగు ఆడియెన్స్, మేకర్స్ కూడా పట్టించుకోవడం మానేశారు.దీంతో తమిళంకే పరిమితమయ్యింది. అయితే ఇప్పుడు పూర్తిగా టాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టినట్టుంది. వరుసగా తెలుగు సినిమాలు చేస్తుంది. `బింబిసార`తోపాటు `మాచర్ల నియోజకవర్గం`, `వాల్తేర్‌ వీరయ్య` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరి ఈ చిత్రాలతో టాలీవుడ్‌లో సెటిల్‌ అవుతుందా అనేది చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories