కాన్స్ 2025: డాకు మహారాజ్ నటి గ్లామర్ షో వైరల్ 

Published : May 14, 2025, 08:07 AM IST

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 ప్రారంభమైంది. మొదటి రోజు బాలీవుడ్ నటి ఉర్వశి రౌతేలా రెడ్ కార్పెట్‌పై తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆమెతో పాటు మరికొందరు ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

PREV
18
కాన్స్ 2025: డాకు మహారాజ్ నటి గ్లామర్ షో వైరల్ 
ఉర్వశి రౌతేలా కాన్స్ ఫెస్టివల్ లో

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ రివేరాలోని కాన్ నగరంలో ప్రారంభమైంది. మొదటి రోజు అనేక మంది ప్రముఖులు రెడ్ కార్పెట్‌పై తమ అందాలను ఆరబోశారు. బాలీవుడ్ నటి ఉర్వశి రౌతేలా కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

28
ఉర్వశి రౌతేలా అందమైన దుస్తులలో

కాన్స్ 2025 రెడ్ కార్పెట్‌పై ఉర్వశి రౌతేలా విభిన్నమైన దుస్తులలో కనిపించింది. ఆమె 4 లక్షల విలువైన చిలుక డిజైన్ క్రిస్టల్ బ్యాగ్‌ను ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. డాకు మహారాజ్ చిత్రంలో ఊర్వశి చేసిన దబిడి దిబిడి ఐటెం సాంగ్ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. 

38
ఉర్వశి రౌతేలా అద్భుతమైన దుస్తులలో

ఉర్వశి రౌతేలా ఫిష్‌కట్ ఆఫ్ షోల్డర్ దుస్తులు, నెట్ ఫ్లైయర్, క్రిస్టల్ టియారా, క్రిస్టల్ చెవిరింగులతో అందంగా ముస్తాబయ్యారు.

48
బెల్లా హదీద్ కాన్స్ వేడుకలో

ప్రముఖ మోడల్ బెల్లా హదీద్ కూడా కాన్స్ రెడ్ కార్పెట్‌పై నల్లని లెగ్ కట్ గౌనులో కనిపించింది. కాన్స్ ఫిలిం ఫెస్టివల్ కి ఐశ్వర్యరాయ్ ఇతర ఇండియన్ సెలెబ్రిటీలు హాజరయ్యారు. 

58
హాలీ బెర్రీ కాన్స్ వేడుకలో

హాలీవుడ్ నటి హాలీ బెర్రీ కూడా కాన్స్ 2025 ప్రారంభోత్సవానికి నలుపు మరియు తెలుపు చారల దుస్తులలో హాజరయ్యారు.

68
ఈవా లాంగోరియా కాన్స్ వేడుకలో

నలుపు-బంగారు రంగు ఆఫ్ షోల్డర్ గౌనులో హాలీవుడ్ నటి మరియు మోడల్ ఈవా లాంగోరియా కూడా కనిపించింది. హాలీవుడ్ తారలతో పాటు ఇండియన్ నటీమణులు కూడా మెరిశారు. 

 

78
నిశాంతి గోయల్ కాన్స్ వేడుకలో

లపాటా లేడీస్ చిత్రంతో పాపులర్ అయిన నిశాంతి గోయల్ కూడా కాన్స్ 2025లో పాల్గొన్నారు. ప్రస్తుతం కాన్స్ ఫిలిం ఫెస్టివల్ వేడుక వైభవంగా జరుగుతోంది. 

88
కాన్స్ 2025 ప్రారంభోత్సవం

కాన్స్ 2025 ప్రారంభోత్సవానికి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో అనేక చిత్రాల ప్రదర్శనతో పాటు ప్రముఖుల రెడ్ కార్పెట్ లుక్‌లు కూడా చూడవచ్చు.

click me!

Recommended Stories