మనకు తెలియకుండానే అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో మన సిస్టర్స్ ని కానీ బ్రదర్స్ ని కానీ అనుకరిస్తుంటాం. అలానే టాలీవుడ్ లో కొందరు రక్తసంబంధం కలిగిన అన్నదమ్ములు ఉన్నారు. అన్నయ్యని చూసి కొందరు, తమ్ముడిని చూసి మరికొందరు ఇండస్ట్రీకి వచ్చి సూపర్ స్టార్స్ గా క్రేజ్ తెచ్చుకున్నారు. వారెవరో ఒకసారి చూద్దాం!