Published : Mar 04, 2019, 03:24 PM ISTUpdated : Mar 04, 2019, 03:31 PM IST
ఎంత ఎత్తుకు ఎదిగినా కెరీర్ మొదలవ్వకముందుకు ఎదురైనా సమ్యస్యలను అంత ఈజీగా ఎవరు మరువలేరు. సినీ ఫీల్డ్ లో ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్న స్టార్ నటీనటులందరూ దాదాపు కెరీర్ మొదట్లో కష్టాలను ఎదుర్కొన్నవారే. అయితే కష్టాల్లో కలిసి ఒకే రూమ్ లో ఉన్న నటీనటులపై ఓ లుక్కేస్తే..

213
కష్టాల్లో ఎక్కువగా కలిసి ఉన్నవారు రవితేజ - దర్శకులు గుణశేఖర్ - వైవిఎస్ చౌదరి. వీరి కలయికలో వైవిఎస్ నిర్మాతగా గుణశేఖర్ దర్శకుడిగా రవితేజ హీరోగా నిప్పు అనే సినిమా చేశారు.

313
నిఖిల్ సిద్దార్థ్ - దర్శకుడు సుదీర్ వర్మ స్వామి రారా సినిమాతో మంచి హట్టందుకున్నారు. అలాగే చందు మొండేటి కూడా నిఖిల్ తో కార్తికేయ సినిమా చేసి సక్సెస్ అందుకున్నాడు. ఒకప్పుడు వీరు కూడా మంచి రూమ్ మెంట్స్..

413
పూరి జగన్నాథ్ - సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె

513
బాలీవుడ్ హీరోయిన్ వాని కపూర్ టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా ఒకప్పుడు ముంబై లో కలిసి ఉండేవారు. మోడలింగ్ లో ఇద్దరు క్లిక్కయిన తరువాత మంచి హీరోయిన్స్ గా ఒకరు నార్త్ లో మరొకరు సౌత్ లో సెటిల్ అయ్యారు.

613
త్రివిక్రమ్ - సునీల్ ఇద్దరు కూడా మంచి స్నేహితులని అందరికి తెలిసిన విషయమే. అయితే స్టార్టింగ్ లో వీరితో పాటు సంగీత దర్శకుడు RP.పట్నాయక్ కూడా కలిసి ఒకే గదిలో ఉండేవారు. పాటల రచయిత కులశేఖర కూడా వీరితో కలిసి కొన్నాళ్లపాటు రూమ్ లో ఉన్నారు.

713
దూకుడు సినిమాకు రైటర్ గా వర్క్ చేశారు గోపి మోహన్ - నువ్వొస్తానంటే నేనొద్దంటానా కథ రచయిత వీరు పోట్ల బిందాస్ - రగడ - దూసుకెళ్తా వంటి సినిమాలతో దర్శకుడిగా క్లిక్ అయ్యాడు. వీరిద్దరూ రచయితలుగా కెరీర్ ను స్టార్ట్ చేసినప్పుడు ఒకే బెడ్డు షేర్ చేసుకునే వారు, బాలీవుడ్ సినిమాటోగ్రఫర్ సుధాకర్ రెడ్డి కూడా వీరితోపాటే ఉండేవారు.

813
దర్శకుడు శ్రీను వైట్ల నిర్మాత అనిల్ సుంకర కెరీర్ ను ఒకే రూమ్ నుంచి స్టార్ట్ చేశారు.

913
ఉత్తేజ్ - దర్శకుడు కృష్ణ వంశీ..
ఉత్తేజ్ - దర్శకుడు కృష్ణ వంశీ..
1013
దర్శకులు వివి.వినాయక్ - డాలి(కిషోర్ పార్దాసాని) - నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జు) కూడా కెరిర్ మొదట్లో ఒకే గదిలో ఉండేవారు.

1113
మెగాస్టార్ చిరంజీవి కమెడియన్ సుధాకర్ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ హరిప్రసాద్ చెన్నై లో ఒకే రూమ్ లో ఉంటూ యాక్టింగ్ నేర్చుకోవడానికి ఫిల్మ్ స్కూల్ కి వెళ్లేవారు.

1213
మ్యూజిక్ డైరెక్టర్ TV రాజు.. సీనియర్ ఎన్టీఆర్ కెరీర్ ఒక దారికి వచ్చేవరకు ఒకే రూమ్ లో కలిసి ఉండేవారు.

1313
మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా డైరెక్టర్ భారతి రాజా..కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. అవకాశాల కోసం ఎదురుచూసిన సమయంలో ఇద్దరు కూడా ఒకే రూమ్ లో ఉండేవారు.