Instagram followers : ఇన్‌స్టాలో హవా ఎవరిది? ప్రియాంక నుంచి శ్రద్ధా వరకు, ఎవరి ఫాలోవర్లు ఎంత?

Published : Jul 19, 2026, 10:21 AM IST

స్టార్ హీరోయిన్లు ఇన్‌స్టాగ్రామ్‌లో దుమ్మురేపుతున్నారు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో సోషల్ మీడియాను శాసిస్తున్నారు. అదిరిపోయే పోస్టులతో రికార్డులు సృష్టిస్తున్న ఈ తారల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే స్క్రోల్ చేయండి.

PREV
16
ఇన్ స్టా ఫాలోవర్స్ లో టాప్ ఎవరు?

సెలబ్రిటీల రోజువారీ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అభిమానులకు ఇన్‌స్టాగ్రామ్ ఒకే ఒక్క  ఫ్లాట్ ఫామ్  గా మారింది. వాళ్ల గ్లామర్ మూమెంట్స్ నుంచి ఇంట్లో సాధారణంగా గడిపే క్షణాల వరకు.. అన్నీ ఇన్‌స్టాలో ఉంటాయి. ఇక్కడ మనం ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న  సెలబ్రిటీలను చూద్దాం.

26
శ్రద్ధా కపూర్‌కు

శ్రద్ధా కపూర్‌కు హీరోయిన్ గా ఎంత మంది అభిమానులు ఉన్నారో.. అంతకు మించి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంది. శ్రద్దా ఎప్పుడెప్పుడు పోస్ట్ పెడుతుందా అని ఎదురు చూసే జనాలు ఎంతో మంది ఉన్నారు. అమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 95 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అంటే దాదాపు 9 కోట్ల 50 లక్షల మంది ఆమెను ఫాలో అవుతున్నారు.

36
ప్రియాంక చోప్రా

చాలా కాలంగా బాలీవుడ్ కు దూరంగా ఉంటోంది ప్రియాంక చోప్రా.. చాలా ఏళ్త తరువాత ఇండియన్ సినిమా చేస్తోంది ప్రియాంక. రాజమౌళి, మహేష్ బాబు పాన్ వరల్డ్ మూవి వారణాసిలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈసినిమా కోసం దాదాపు 30 కోట్లుకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటుందట గ్లోబల్ బ్యూటీ. ఇక  ప్రియాంక చోప్రాకు సినిమాల ఫాలోయింగ్ తో పాటు సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా భారీగా ఉంటుంది.  ప్రపంచవ్యాప్తంగా 93 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అంటే దాదాపు 9 కోట్ల 30 లక్షల మంది ఆమెను ఫాలో అవుతున్నారు.  ఇటీవల ఆమె తన 44వ పుట్టినరోజు జరుపుకున్నారు.

46
అలియా భట్‌

బాలీవుడ్ ఆల్ఫా గర్ల్ అలియా భట్‌ దూసుకుపోతోంది. పెళ్లై పిల్లలు పుట్టిన తరువాత కూడా ఆహె ఏమాత్రం తగ్గడం లేదు. వరుస సినిమాలు, ఫ్యాషన్ షోలతో దూకుడు చూపిస్తోంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా స్టార్ డమ్ ను అనుబవిస్తోంది ఆలియా. ఆమెకు ఇన్‌స్టాలో 86 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

56
దీపికా పదుకొణె

త్వరలో రెండో సారి  తల్లి కాబోతుంది  దీపికా పదుకొణె. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేయాల్సింది. వివాదాల వల్ల బ్రేక్ పడింది. బాలీవుడ్ తో పాటు సౌత్ లో అభిమానులు ఉన్న దీపికా.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్గా ఉంటుంది. ఆమెకు ఇన్ స్టాలో  80 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

66
కత్రినా కైఫ్‌

దీపికాకు సమానాంగా ఫాలోవర్స్ ను కలిగి ఉంది కత్రినా కైఫ్‌. ఆహెకు కూడా  ఇన్ స్టాలో  80 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.  పెళ్లి తరువాత

Read more Photos on
click me!

Recommended Stories