టాప్ అందాలతో కవ్విస్తున్న బాలీవుడ్ యంగ్ బ్యూటీ.. కొంటె పోజులతో మైమరిపిస్తున్న జాన్వీ కపూర్..

Published : Aug 03, 2022, 02:27 PM ISTUpdated : Aug 03, 2022, 02:35 PM IST

బాలీవుడ్ యంగ్ అండ్ గ్లామర్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) లేటెస్ట్ పిక్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి. టాప్ అందాలతో.. చిలిపి పోజులతో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచుతోందీ కుర్ర హీరోయిన్. తాజా పిక్స్ లో జాన్వీ క్యూట్ గా కనిపిస్తోంది.  

PREV
16
టాప్ అందాలతో కవ్విస్తున్న బాలీవుడ్ యంగ్ బ్యూటీ.. కొంటె పోజులతో మైమరిపిస్తున్న జాన్వీ కపూర్..

యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ బాలీవుడ్ లో వరుస సినిమాల్లో అవకాశాలను అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. విభిన్న పాత్రల్లో అభిమానులు, ఆడియెన్స్ ను అలరిస్తోంది. తాజాగా ‘గుడ్ లక్ జెర్రీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
 

26

జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో బిజీ అవుతోంది. వరుస సినిమాల్లో అవకాశాలను అందుకుంటూ తన మార్క్ చూపిస్తోంది. తను నటించిన Good Luck Jerry మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడంతో సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఫొటోషూట్లు చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో అదరగొడుతోంది.
 

36

జాన్వీ కపూర్ ఫొటోషూట్స్ కోసం ఎంతగానో ఎదురుచూసే అభిమానులు ఉన్నారు. అంటే.. ఆ స్థాయిలో జాన్వీ అందాల విందు చేస్తూ ఖుషీ చేస్తుంటుంది. ట్రెండీ వేర్ అయినా.. ట్రెడిషనల్ వేర్ అయినా గ్లామర్ టచ్ ను మాత్రం మరవదీ ముద్దుగుమ్మ.
 

46

తాజాగా స్లీవ్ లెస్ టాప్ లో దర్శనమిచ్చింది. కొంటె పోజులు, మత్తు చూపులతో కుర్రాళ్లను తనవైపు లాగేస్తోంది. టాప్ అందాలతో యువతను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీంతో లేటెస్ట్ గా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
 

56

నెటిజన్లు, అభిమానులు కూడా జాన్వీ కపూర్ ను ఫొటోషూట్స్ పరంగా బాగానే ఎంకరేజ్ చేస్తుంటారు. ఆమె ఎంపిక చేసుకునే అవుట్ ఫిట్స్, సినిమాల పరంగానూ తమ సపోర్ట్ ను తెలియజేస్తుంటారు. జాన్వీ కూడా అభిమానులను ఫిదా చేసేందుకు ప్రయత్నిస్తోంది. 

66

గత నెల జూలై 29 నుంచి ‘గుడ్ లక్ జెర్రీ’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా..  తన అప్ కమింగ్ ఫిల్మ్స్ కూడా రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం జాన్వీ కపూర్ ‘మిస్టర్ అండ్ మిస్ మహి’, ‘బవాల్’ లీడ్ ఫీమెయిల్ యాక్ట్రెస్ గా  నటిస్తోంది. మున్ముందూ మరిన్ని సినిమాల్లో మెరియనుంది.
 

Read more Photos on
click me!

Recommended Stories