అదాశర్మకు అస్వస్థత, హాస్పిటల్ పాలైన ది కేరళ స్టోరీ నటి.

Published : Aug 03, 2023, 06:52 AM IST

హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ వస్తున్న బాలీవుడ్ బ్యూటీ అదాశర్మ హాస్పిటల్ పాలు అయ్యింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.   

PREV
15
అదాశర్మకు అస్వస్థత, హాస్పిటల్ పాలైన ది కేరళ స్టోరీ నటి.
Adah Sharma

టాలీవుడ్ లో కోలీవుడ్ లో .. బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించిన యంగ్ బ్యూటీ అదాశర్మ..ఆమె కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా రాని ఇమేజ్  ఒక్క సినిమాతో సాధించింది. ఆసినిమానే ది కేర‌ళ స్టోరీ. ఈమూవీ సంచలనం సృష్టించడంతో పాటు.. అదాశర్మకు కూడా సంచలనంగా మార్చేసింది. ఈమూవీ తో దేశ వ్యాప్తంగా హైలెట్ అయ్యిందిన‌టి ఆదా శ‌ర్మ. 

25
Adah Sharma

తాజాగా అదాశర్మ అస్వ‌స్ధ‌త‌కు లోన‌వ‌డంతో బుధ‌వారం ఆస్ప‌త్రిలో చేరారు. అదా శర్మ చేయాల్సిన అప్ కమింగ్  షో క‌మాండో ప్ర‌మోష‌న్ ఈవెంట్‌లో పాల్గొనే ముందు ఆమె అనారోగ్యానికి లోన‌య్యారు. అయితే ఆస్పిటల్ కుతీసుకెళ్లి పరీక్షించగా.. ఆమె తీవ్రమైన డ‌యేరియా, ఫుడ్ అల‌ర్జీతో ఆమె బాధ‌ప‌డుతున్నార‌ని వైద్యులు తెలిపారు. ప్ర‌స్తుతం ఆదా శ‌ర్మ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నార‌ని, ఆమె ఆరోగ్య ప‌రిస్ధితి నిల‌క‌డ‌గా ఉంద‌ని స‌మాచారం.

35
Photo Courtesy: Instagram

అయితే ఈ షో  ప్ర‌మోషన్ ఈవెంట్‌లో పాల్గొనే ముందు అదా శర్మకు  వాంతుల‌ు అయినట్టు తెలిసింది. ఈ షోలో అదా శర్మ  క‌మాండోలో భావ‌నా రెడ్డి పాత్ర పోషించింది. ఆదా శ‌ర్మ ప్ర‌స్తుతం ఆ షో ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్నారు. గతంలో తెలుగులో వరుస సినిమాల్లో నటించింది అదా శర్మ. కాని హీరోయిన్ గా స్టార్ డమ్ మాత్రం సాధించలేకపోయింది. 

45
adah Sharma

నితిన్ హీరోగా.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన  హార్ట్ ఎటాక్ సినిమాలో హాట్ హాట్ అందాలు ఆరబోసింది బ్యూటీ. ఆ తరువాత సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా సందడి చేసింది బ్యూటీ. 

55

అటు సోషల్ మీడియాలో కూడా కుర్రాళ్లకు చెమటలు పట్టించేలా.. హాట్ షోలు చేస్తుంటుంది. బోల్డ్ పోటోషూట్లతో అదరగొడుతుంది. ఏమాత్రం మొహమాట పడుకుండా అందాలు ఆరబోస్తూ.. అద్భుతం చేస్తుంటుంది బ్యూటీ. తాజగా ఈమె కెరళ స్టోరీతో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చింది. 

Read more Photos on
click me!

Recommended Stories