అతిలోక సుందరి, దివంగత సీనియర్ నటి శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇవ్వడంతో బాలీవుడ్ లో హవాసాగిస్తుంది అనుకున్నారంతా.. అయితే రొటీన్ కు భిన్నంగా... కమర్షియల్ సినిమాల వెంట పడకుండా.. మంచి మంచికాన్సెప్ట్ లు వెతికి మరీ సినిమాలు చేస్తోంది బ్యూటీ.