మన టాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు పాన్ ఇండియాలో సత్తా చాటుతున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా స్టార్ హీరోలు పార్ఇండియాలో దూసుకుపోతున్నారు.చేస్తే పాన్ ఇండియా సినిమానే కాని.. లోకల్ సినిమాలు ఇక లేవు.. అలా అయ్యింది ప్రస్తుత పరిస్థితి. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వరుస పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు.