ఇకపోతే ఈమె కట్టుకున్నఎల్లో చీర అందరి దృష్టిని ఆకర్షించింది. చూడటానికి సింపుల్ గా ఉన్నా.. చీర కాస్ట్ మాత్రం అదరిపోయింది. అందరూ ఈ చీర కాస్ట్ తెలిసి షాక్ అవుతున్నారు. ఆలీయా కట్టుకున్న ఈ ఎల్లో కలర్ శారీలో అద్భుతమైన అప్లిక్ వర్క్ కనిపించింది. ఇంకా చీర బోర్డర్ మొత్తం పక్షులు, ఆకులు, అందమైన పువ్వులతో వర్క్ చేసారు. అయితే ఈ చీర కాస్ట్ మాత్రం రెండు లక్షలన పైనే ఉందంటున్నారు.