ప్రస్తుతం ఎన్టీఆర్ `దేవర`తోపాటు హిందీలో మిస్టర్ అండ్ మిసెస్ మహి`, `ఉలజ్` చిత్రాల్లో నటిస్తుంది. హిందీలో బిగ్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. అది `దేవర`తోనే సాధ్యమవుతుందా? అనేది చూడాలి. ఇదిలా ఉంటే తాజాగా ఈ మధ్య రెండు సార్లు తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుంది జాన్వీ.