తల్లి కాబోతున్న దీపికా పదుకొనే..? పెళ్ళైన ఇన్నేళ్లకు ఫ్యామిలీ లైఫ్ పై ఫోకస్..

First Published | Feb 20, 2024, 6:11 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే తల్లి కాబోతోందా...? ఈ విషయాన్ని తెలియకుండా దాచిపెట్టిందా..? ఈ వార్తల్లో నిజంఎంత..? 

బాలీవుడ్‌ వరుస సినిమాలతో దూసుకుపోతోంది స్టార్ హీరోయిన్  హీరోయిన్‌ దీపికా పడుకొనే.  ఏజ్ పెరిగిపోతున్నా.. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలుకొట్టేస్తోంది బ్యూటీ. ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన కల్కీ సినిమాలో నటిస్తోంది. ఈమూవీ రిలీజ్ కు ముస్తాబు అవుతోంది. ఇక వీటితో పాటు బాలీవుడ్ లో కూడా కొన్నిప్రాజెక్ట్స్ చేస్తోంది బ్యూటీ. 

ప్రస్తుతం హిందీలో సింగం రిటర్న్స్‌ లోనటిస్తంది దీపికా. పెళ్లి తరువాత కూడా రచ్చ చేస్తోంది దీపికా పదుకునే.. ముద్దుసీన్లు, బెడ్ సీన్లలో కూడా రెచ్చిపోతోంది. ఇక పాన్ఇండియా హీరోయిన్ గా మారిన ఈబ్యూటీ గురించి ఓన్యూస్ వైరల్ అవుతోంది.


దీపికాపదుకొనే  తల్లి కాబోతున్నారా? అంటే అవుననే అంటున్నారు. బెంగళూరులో పుట్టిపెరిగిన దీపిక మొదట నటించింది కన్నడ సినిమాలోనే! ఆ తర్వాతే బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. 
 

లేటెస్ట్‌గా దీపికా పడుకొనే  ఇంటర్నేషనల్ మూవీ అవార్డుల వేడుక  బాఫ్టాలో పాల్గొన్నారు దీపికా పడుకొనే. అందు చీరకట్టులో కనిపించారామె.. కాని  ఈమెని సరిగా అబ్జర్వ్ చేస్తే బేబీ బంప్ ఉందేమోననే సందేహం చాలా మందికి కలిగింది. వేడుక నుంచి  తిరిగొచ్చేసిన దీపిక వదులుగా ఉండే ఔట్‌ఫిట్‌లో దర్శనమిచ్చారు. 

ఇక  వీటితో పాటు దీపిక ప్రెగ్నెన్నీతో ఉందనే రూమర్ బయటకు వచ్చింది. గతంలో కూడా ఆమె ఈ ఏడాది పిల్లలు ప్లాన్ చేసుకుంటామంటూ హింట్ ఇచ్చారు. దాంతో ఈ సమాచారం తాజనాగా బయటకొచ్చింది.చేతిలో ఉన్న సినిమాలన్నీ ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. దాంతో పిలలను కనడానికి ఆమె రెడీ అయినట్టు తెలుస్తోంది. 

బాలీవుడ్ స్టార్ హీరో రన్ వీర్ సింగ్ ను పెళ్ళాడించి దీపికా.  2018లో వీరి పెళ్ళఇ జరిగింది. అయితే పెళ్ళైన ఆరేళ్లకు ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది అన్న వార్త వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంతా అనేది తెలియాలి అంటే.. అనౌన్స్ మెంట్ వరకూ వేచిచూడాల్సింది. 
 

Latest Videos

click me!