Real Names: పేరు మార్చుకున్నాకే స్టార్ డమ్ అందుకున్న సెలెబ్రిటీలు, వీళ్ళ అసలు పేర్లు తెలిస్తే నమ్మలేరు

Published : Jul 10, 2026, 07:08 PM IST

బాలీవుడ్‌ లో ఫేమస్ అవ్వకముందే చాలామంది సెలబ్రిటీలు తమ పేర్లను మార్చుకున్నారు. దీనికి రకరకాల కారణాలున్నాయి. ఆ స్టార్లు ఎవరో, వారి అసలు పేర్లేంటో తెలుసుకోవాలని ఉందా? అయితే చూసేయండి!

PREV
16
సెలెబ్రిటీల రియల్ నేమ్స్

బాలీవుడ్‌లో ఎంతోమంది స్టార్లు ఫేమస్ అవ్వకముందే తమ పేర్లను మార్చుకున్నారు. కొందరు ఆస్ట్రాలజీ ప్రకారం మార్చుకుంటే, మరికొందరు ఇండస్ట్రీలో అదే పేరుతో ఇంకో యాక్టర్ ఉండటంతో మార్చుకున్నారు. వాళ్ల అసలు పేర్లు తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

26
Kiara Advani
కియారా అద్వానీ అసలు పేరు ఆలియా అద్వానీ. అప్పటికే ఇండస్ట్రీలో ఆలియా భట్ స్టార్‌గా ఉండటంతో, కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండేందుకు తన పేరును కియారాగా మార్చుకుంది.
46
Katrina Kaif
కత్రినా కైఫ్ అసలు పేరు కత్రినా టర్కోట్టే. పలకడానికి సులువుగా ఉంటుందని తన ఇంటిపేరును 'కైఫ్'గా మార్చుకున్నట్లు చెబుతారు.
56
Amitabh Bachchan
బిగ్ బి అమితాబ్ బచ్చన్ అసలు పేరు ఇంక్విలాబ్ శ్రీవాస్తవ. ఆ తర్వాత ఆయన తన పేరును అమితాబ్ బచ్చన్‌గా మార్చుకున్నారు.
66
John Abraham
బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో జాన్ అబ్రహం అసలు పేరు ఫర్హాన్ అబ్రహం.
Read more Photos on
click me!

Recommended Stories