వయసు మరచిపోయి రెచ్చిపోతున్న డర్టీ పిక్చర్ బ్యూటీ.. కుర్ర పిల్లలా ఆ ఫోజులు చూశారా

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 31, 2022, 08:35 PM IST

విద్యాబాలన్ గురించి పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు పొందింది. బొద్దుగా ఉన్నపటికీ తనదైన శైలిలో హాట్ గా కనిపిస్తూ సినిమాల్లో రాణిస్తోంది.

PREV
18
వయసు మరచిపోయి రెచ్చిపోతున్న డర్టీ పిక్చర్ బ్యూటీ.. కుర్ర పిల్లలా ఆ ఫోజులు చూశారా

విద్యాబాలన్ గురించి పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు పొందింది. బొద్దుగా ఉన్నపటికీ తనదైన శైలిలో హాట్ గా కనిపిస్తూ సినిమాల్లో రాణిస్తోంది. ఇప్పటికీ విద్యాబాలన్ బాలీవుడ్ లో బిజీ నటిగా రాణిస్తోంది. 

28

విద్యాబాలన్ సినీ కెరీర్ ని డర్టీ పిక్చర్ కి ముందు ఆ తర్వాతగా విభజించవచ్చు. అంతలా డర్టీ పిక్చర్ చిత్రం విద్యాబాలన్ కి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ చిత్రంలో విద్యాబాలన్ ఎలాంటి హద్దులు లేకుండా బోల్డ్ గా నటించి అందరికి ఊహించని షాక్ ఇచ్చింది. 

38

డర్టీ పిక్చర్ చిత్రంలో నటనకు గాను ఆమెకు అనేక అవార్డులు కూడా దక్కాయి. సోషల్ మీడియాలో కూడా విద్యాబాలన్ యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. 43 ఏళ్ల వయసులో విద్యాబాలన్ మతిపోగోట్టే అందాలతో హాట్ హాట్ ఫోజులు ఇస్తోంది. 

48

టైట్ ఫిట్ బ్లాక్ డ్రెస్ లో తన భారీ పరువాలని ఆరబోస్తూ ఇచ్చిన ఫోజులు పిచ్చెక్కించేలా ఉన్నాయి. అలాగే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్ లో విద్యాబాలన్ తన వయసు మరచిపోయి చిందులేస్తున్న విధంగా ఫోజులు ఇస్తోంది. 

 

58

విద్యాబాలన్ ఫోజులు కుర్రాళ్ళ టెంపరేచర్ రైజ్ చేసేలా ఉన్నాయి. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మత్తు చూపులతో విద్యాబాలన్ ఇచ్చిన ఫోజులకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

 

68

డర్టీ పిక్చర్ తర్వాత విద్యాబాలన్ కి ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. విద్యాబాలన్ తన పాత్ర నచ్చితే బోల్డ్ గా పరువాలు ఒలకబోసేందుకు కూడా వెనుకాడదు. 

78

విద్యాబాలన్ కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ తన మతిపోగోట్టే ఫిజిక్ తో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. కళ్ళు చెదిరేలా ఉన్న విద్యాబాలన్ ఫోటోలు నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. 

88

విద్యాబాలన్ గత ఏడాది షేర్ని అనే చిత్రంలో నటించింది, ప్రస్తుతం రెండు చిత్రాల్లో ఆమె నటిస్తోంది. విద్యాబాలన్ 2012లో సిద్దార్థ్ రాయ్ కపూర్ ని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కూడా ఆమె సినిమాల్లో కొనసాగుతోంది. 

click me!

Recommended Stories