ఈ సందర్భంగా ఈషా గ్లామర్ షోను అభిమానులు గుర్తు చేసుకుంటూ.. గతంలో చేసిన బోల్డ్ ఫొటోషూట్లకు సంబంధించిన పిక్స్ ను నెట్టింట వైరల్ చేస్తున్నారు. బికినీపోజులను, ట్రెడిషనల్ లుక్స్ ను, స్టైలిష్ పిక్స్ ను ఇంటర్నెట్ లో వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ ఇప్పటికీ సెన్సేషన్ గా మారుతున్నాయి.