శంకర్ మూవీలో రాంచరణ్ రెండు విభిన్నమైన లుక్స్ లో కనిపించబోతున్నాడు. రాంచరణ్ గెటప్ స్టైలిష్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రాంచరణ్ హెయిర్ స్టయిల్, కాస్ట్యూమ్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.