సోషల్ మీడియాలో షారుఖ్ పోస్ట్ చేసిన లుక్ పోస్టర్ లో ఎయిట్-ప్యాక్ అబ్స్, పొడవాటి జుట్టుతో కింగ్ ఖాన్ మెస్మరైజ్ చేశాడు.ఆరు పదుల వయసుకు దగ్గరవుతున్న షారుఖ్ బాడీ ఫిట్నెస్, ఎయిట్ ప్యాక్ తో యంగ్ హీరోలకు పోటీ ఇస్తుండడం ఆయన అభిమానులకు ఫుల్ కిక్కు ఇస్తుంది. టోన్డ్ బాడీతో షారుఖ్ ను చూసిన ప్యాన్స్ పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి పండగచేసుకుంటన్నారు.