నిజానికి బిగ్‌బాస్ సీజన్ 5లోనే శ్రవంతి సందడి చేయాల్సి ఉంది. కాని అప్పుడు ఆమో ఆరోగ్యం సహకరించకపోవడంతో హౌస్ లోకి వెళ్లలేదంటూ ఆమె భర్త చెప్పుకొచ్చారు. తమకు అనివార్య పరిస్థిస్తుల్లో పెళ్లి జరిగిందన్నారు ప్రశాంత్. ఇంతకుముందు తాను బిజినెస్ చేసేవాడినని, హితులను నమ్మి మోసపోవడంతో నష్టపోయాను అన్నారు. అప్పటికే స్రవంతి, తాను ప్రేమలో ఉన్నామన్నారు ప్రశాంత్.