బికినీలో ‘వార్’ బ్యూటీ వాణీకపూర్.. ఆ సెలబ్రేషన్స్ ట్రీటేనా.. మైండ్ బ్లాక్ చేస్తోందిగా.?

First Published | Oct 3, 2023, 1:10 PM IST

బాలీవుడ్ నటి వాణి కపూర్ (Vaani Kapoor)  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తుంటుంది. కానీ తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటో నెట్టింట మంటలు రేపుతోంది. బికినీలో దర్శనమిచ్చి మతులు పోగొట్టింది.
 

బాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్ ‘వార్’ చిత్రంతో అలరించిన విషయం  తెలిసిందే. కరోనాకు ముందుకు రిలీజ్ అయిన ఈ చిత్రంలో హృతిరోషన్, టైగర్ ష్రాఫ్ మల్టీస్టారర్ గా నటించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన బిగ్ మూవీ అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
 

అయితే, వార్ చిత్రం విడుదలై నేటికీ నాలుగు సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా వాణి కపూర్ ఈచిత్ర విషయాలను తన ఇన్ స్టా ద్వారా పంచుకుంది. మూవీలో తను చేసిన స్పెషల్ డాన్స్ వీడియో క్లిప్ ను కూడా పంచుకుంది.


అలాగే బికినీలో ఈ ముద్దుగుమ్మ అందాల దర్శనం చేసింది. టూపీస్ బికినీలో రచ్చరంభోలా చేసింది. నెవెర్ బిఫోర్ లుక్ లో పరువాలను ప్రదర్శించింది. రెడ్ అండ్ గ్రీన్ బికినీలో మత్తెక్కించేలా ఫోజులిచ్చి  అందాల దాడి చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇటీవల వాణికపూర్ వరుసగా గ్లామర్ మెరుపులతో మైమరిస్తోంది. ఊహించని విధంగా ఫోటోషూట్లు చేస్తూ నెట్టింట దుమారం రేపుతోంది. ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లనూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది. 

వార్ చిత్రంలో వాణీకపూర్ పెర్ఫామెన్స్ ను అభిమానులతో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. హృతిక్ రోషన్ సరసన నటించి మెప్పించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో రూపుదిద్దుకోబోతోంది.

వాణి కపూర్ చేతిలో ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్స్ లేవు. చివరిగా ‘షంషేరా’ చిత్రంతో అలరించింది. ఇక ఓ సిరీస్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో అనౌన్స్ మెంట్ కూడా రానుందని సమాచారం. ‘మండల మర్డర్స్’ అనే టైటిల్ తో సిరీస్ లో రాబోతుందని తెలుస్తోంది.

Latest Videos

click me!