అలాగే.. సమాజంలో రేపిస్టుల నుంచి సమస్యలను ఎందుకుంటున్న వారు.. వేధింపులకు గురవుతున్న మహిళలు నిరసనలు తెలపాలని కోరింది. బెదిరిస్తే తిరిగి బెదిరించాలని, వారిపై వీలైనంత మేరకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ఊరికే ఉన్నంత కాలం మహిళలందరూ బాధింపబడుతారని తెలిపింది... మొత్తంగా ఉర్ఫిజావెద్ తనకు వచ్చిన బెదిరింపులను బహిర్గతం చేసి తిప్పికొట్టింది.