పింక్ బికినీలో మంటలు రేపుతున్న మౌనీరాయ్.. ఇంటర్నెట్ షేక్.. స్టన్నింగ్ పోజులు చూస్తే అంతే!

First Published | Jan 22, 2023, 5:50 PM IST

‘బ్రహ్మాస్త్రం’ నటి  మౌనీ రాయ్ (Mouni Roy) లేటెస్ట్ ఫొటోలు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. ఏకంగా బికినీలో దర్శనమిచ్చిన బాలీవుడ్ బ్యూటీ మైండ్ బ్లాక్ పోజులతో ఇంటర్నెట్ లో దుమారం రేపుతోంది.
 

బాలీవుడ్ నటి మౌనీరాయ్ ‘నాగిని’ డైలీ సీరియల్ లో టీవీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు వెండితెరపై గ్లామర్ రోల్స్ లో నటించి ప్రేక్షకులను కట్టిపడేసింది. నార్త్ తో పాటు సౌత్ లోనూ మౌనీ రాయ్ కి మంచి ఇమేజ్ ఉంది.
 

ఈ సందర్భంగా మౌనీ రాయ్ అటు సినిమాలతో అలరిస్తూనే ఇటు సోషల్ మీడియాలోనూ తన అభిమానులకు టచ్ లో ఉంటుంది. మరోవైపు వరుస ఫొటోషూట్లతోనూ నెట్టంట రచ్చ చేస్తోంది. అందాల ఆరబోతతో మతులు పోగొడుతోంది. 
 


తాజాగా మౌనీరాయ్ షేర్ చేసిన ఫొటోలు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. పింక్ బికినీలో హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. టూపీస్ బికినీలో మౌనీరాయ్ బోల్డ్ గా దర్శనం ఇవ్వడంతో నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. 

మరోవైపు మౌనీరాయ్ తన ఫిట్ నెస్ ను చూపిస్తోంది. జీరో సైజ్ నడుము, ఏబీఎస్, ఫ్యాట్ లెస్ కండరాలతో ఆకట్టుకుంటోంది. మౌనీరాయ్ కూడా రోజువారీ వర్కౌట్స్ తో స్లిమ్ గా తయారవుతూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. వెండితెరపైనా ఆకర్షణీయంగా మెరుస్తోంది. 
 

మొత్తానికి మౌనీరాయ్ బికినీ లుక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. బోల్డ్ అందాలతో బాలీవుడ్ భామ గ్లామర్ రచ్చకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలపై క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. మౌనీ రాయ్ ఫిట్ నెస్, గ్లామర్ ను పొగుడుతూ పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు. 
 

ఇక గతేడాది జనవరి 27న దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ ని పెళ్లాడిందీ బ్యూటీ. అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోషూట్లతో అలరిస్తూనే వస్తోంది. మరోవైపు సినిమాలతోనూ ఆకట్టుకుంటోంది. చివరిగా మైథలాజికల్ ఫిల్మ్ ‘బ్రహ్మాస్త్ర’లో మౌనీ రాయ్ కీలక పాత్రలో అలరించింది. 

Latest Videos

click me!