కొత్త బ్యూటీ క్వీన్ ధమాకా పిల్ల బ్లాస్టింగ్ .. జడలో మల్లెలు, కొంగు చాటు అందాలతో మంటలు రేపుతున్న శ్రీలీల

First Published Jan 22, 2023, 5:08 PM IST

'పెళ్లి సందD' చిత్రంలో శ్రీలీల తన గ్లామర్ లుక్స్ తో అందరిని మెస్మరైజ్ చేసింది. డాన్స్ కూడా అదరగొట్టింది ఈ బెంగుళూరు బ్యూటీ. కమర్షియల్ చిత్రాలకు శ్రీలీల పర్ఫెక్ట్ ఛాయిస్ అని అంటున్నారు.

'పెళ్లి సందD' చిత్రంలో శ్రీలీల తన గ్లామర్ లుక్స్ తో అందరిని మెస్మరైజ్ చేసింది. డాన్స్ కూడా అదరగొట్టింది ఈ బెంగుళూరు బ్యూటీ. కమర్షియల్ చిత్రాలకు శ్రీలీల పర్ఫెక్ట్ ఛాయిస్ అని అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే శ్రీలీల రీసెంట్ గా రవితేజ ధమాకా చిత్రంలో రెచ్చిపోయింది. 

'పెళ్లి సందD' తర్వాత శ్రీలీల జోరు మాములుగా లేదు. వరుస చిత్రాలకు ఈ యంగ్ బ్యూటీ సైన్ చేస్తోంది. ధమాకా చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే మహేష్ బాబు చిత్రంలో కూడా నటిస్తోంది. నితిన్ తదుపరి చిత్రంలో కూడా శ్రీలీలనే హీరోయిన్. 

ధమాకా చిత్రంలో శ్రీలీలకి క్రేజీ గ్లామర్ రోల్ దక్కింది. దీనితో ఈ యంగ్ బ్యూటీ రెచ్చిపోయి పెర్ఫామ్ చేసింది. ముఖ్యంగా సాంగ్స్ లో ఆమె డ్యాన్స్, హావభావాలు కుర్రాళ్ళని కుదురుగా ఉండనీయడం లేదు. పూజ హెగ్డే, రష్మిక లాంటి టాప్ హీరోయిన్లకు కాంపిటీషన్ వచ్చేసింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఆమె గ్లామర్, డ్యాన్స్ స్కిల్స్ చూస్తుంటే ఫ్యూచర్ లో టాలీవుడ్ ని ఏలడం ఖాయం అని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. 

తాజాగా శ్రీలీల సోషల్ మీడియాలో గ్లామర్ షో తో కట్టి పడేస్తోంది. బ్లూ శారీలో తన అందాల సంపద చూపించి చూపించకుండా కవ్విస్తోంది. జడలో మల్లెలు పెట్టి చిరునవ్వుతో కట్టి పడేస్తోంది. 

కొంగు చాటు ఎద పరువాలతో శ్రీలీల ఊపిరి ఆడనీయడం లేదు. నెమలి పురివిప్పినట్లు శ్రీలీల గ్లామర్ తో రచ్చ చేస్తోంది. శ్రీలీల హాట్ స్ట్రక్చర్ కి యువత మతులు చెడిపోతున్నాయి. 

click me!