టైట్ ఫిట్ లో ప్రియా వారియర్ మత్తెక్కించే అందాలు.. యంగ్ బ్యూటీ థైస్ షోకు మైండ్ బ్లాకేగా..

First Published | Mar 23, 2023, 3:25 PM IST

కన్నుగీటుతో దేశవ్యాప్తంగా ఓవర్ నైట్ లో స్టార్ డమ్ దక్కించుకుంది యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. ప్రస్తుతం చేతినిండా సినిమాలో ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. 
 

మలయాళం యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier) తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు దక్కించుకుంది. మలయాళ చిత్రం ‘ఒరు అదార్ లవ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకుంది. సినిమా సంగతి అటుంచితే కన్నుగీటే వీడియో మాత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
 

దాంతో ఓవర్ నైట్ లో స్టార్ డమ్ ను దక్కించుకుంది. అంతే ఆ తర్వాత ఇతర ఇండస్ట్రీల నుంచి సైతం ఆఫర్లను అందుకుంది. టాలీవుడ్ లోకి నితిన్ నటించిన ‘చెక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ఇష్క్ : నాట్ ఏ లవ్ స్టోరీ’ చిత్రంలో నటించింది. ఆ రెండు సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. 
 


అయినా.. ప్రియా ప్రకాష్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తెలుగులో సరైన అవకాశాలు లేకపోయినా.. హిందీ, మలయాళంలో వరసగా ఆఫర్లు అందుకుంటోంది. ప్రస్తుతం నాలుగైదు చిత్రాల్లో నటిస్తూ బిజీగానే ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ కు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంది. 
 

నెట్టింట తెగ యాక్టివ్ గా ఉండే ప్రియా ప్రకాష్ వారియర్ తన సినిమా అప్డేట్స్ ను అందించడంతో పాటు మతులు పోయేలా ఫొటోషూట్లు కూడా చేస్తోంది. తాజాగా ఓ సినిమా అప్డేట్ ను అందిస్తూ.. గ్లామర్ ఫొటోలను షేర్ చేసుకుంది. అందాల విందు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంది.

తాజాగా ప్రియా ప్రకాష్ వారియర్ పంచుకున్న ఫొటోల్లో గ్లామర్ డోస్ పెంచేసింది. టైట్ ఫిట్ లో యంగ్ బ్యూటీ గ్లామర్ షో అదిరింది. టాప్ సొయగాలతో కట్టిపడేసింది. అలాగే థైస్ చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిబిర్కి చేసేసింది. యంగ్ బ్యూటీ అందాలకు ఫ్యాన్స్ సైతం ఫిదా అవుతున్నారు. 
 

ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం ‘లైవ్’ అనే థ్రిల్లర్ ఫిల్మ్ లో నటిస్తోంది. తాజాగా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు అప్డేట్ అందిస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. అలాగే స్టన్నింగ్ ఫొటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

Latest Videos

click me!