ప్రస్తుతం జాక్వెలిన్ బాలీవుడ్ మూవీస్ లోనే నటిస్తూ బిజీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. వరుస చిత్రాలతో నార్థ్ ఆడియెన్స్ ను అలరిస్తోంది. స్టార్ హీరోల మూవీల్లో నటిస్తూ.. వారితో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. హౌజ్ ఫుల్ 1,2, రేస్ 2,3 , మర్డర్ మూవీల్లో నటించిన తనకంటూ ప్రత్యేక గురింపు తెచ్చుకుంది.