వోణీ తీసేసి మరీ అలియా భట్ మెరుపులు.. మత్తు చూపులతో మైమరిపిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ బ్యూటీ

First Published | Jul 22, 2023, 12:30 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) వరుస ఫొటోషూట్లతో మతులు పోగొడుతోంది. ట్రెడిషనల్ లుక్స్ లో దర్శనమిస్తూ కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది.  లేటెస్ట్ గా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. 
 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. సీత పాత్రలో రామ్ చరణ్ చరణ్ సరసన నటించింది. అద్భుతమైన పెర్ఫామెన్స్, డాన్స్ తో ఆకట్టుకుంది. సౌత్ ఆడియెన్స్ ను ఫిదా చేసింది. 
 

ఇక గతేడాది బాలీవుడ్ స్టార్ రన్బీర్ కపూర్ తో అలియా వివాహం జరిగిన విషయం తెలిసిందే. హిందూ సంప్రదాయ పద్ధతుల్లో ముంబైలోనే వీరి పెళ్లి వేడుకగా అంగరంగ వైభవంగా జరిగింది. అదే ఏడాది చివరల్లో పండంటి ఆడబిడ్డకు కూడా జన్మిచ్చి తల్లిగా ప్రమోషన్ పొందింది. 


పెళ్లి, ప్రెగ్నెన్సీ కారణంగా సినిమాలకు కాస్తా దూరంగా ఉంది. మళ్లీ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ అవుతోంది. ప్రస్తుతం Rocky aur Rani kii prem kahaani  చిత్రంలోరణ్బీర్ కపూర్ లో నటించింది. ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. 
 

ఈ సందర్బంగా వరుస ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. ట్రెడిషనల్ లుక్స్ లో ఎప్పటికప్పుడు నయా లుక్స్ లో దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది. బ్యూటీఫుల్ లుక్స్ లో మతులు పోగొడుతోంది. కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. లేటెస్ట్ గా పిక్స్ లో మరింత బ్యూటీఫుల్ గా ఉంది. 
 

తాజా పిక్స్ లో లెహంగా వోణీలో మెరిసిపోయింది. రన్వీర్ సింగ్ తో కలిసి ఫొటోషూట్ చేసింది. ట్రెడిషనల్ లుక్ లో మరింత అందంగా మెరుస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మత్తు చూపులతో మైమరిపిస్తోంది. 
 

ఇప్పటికే సోషల్ మీడియాలో అలియా భట్ కు ఎంత ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. ఇక ఇలా బ్యూటీఫుల్ గా మెరుస్తూ మరింతగా క్రేజ్ పెంచుకుంటోంది. ఇక ఈ చిత్రంతో  పాటు అలియా హాలీవుడ్ ఫిల్మ్ ‘హార్ట్ ఆఫ్ స్టోన్’లోనూ నటిస్తోంది. 

Latest Videos

click me!