వెంకీ ‘సైంధవ్’.. హాట్ టాపిక్ గ్గా నవాజుద్దీన్ సిద్ధిక్ రెమ్యునరేషన్? అన్ని కోట్లా?

Published : Jan 20, 2024, 04:44 PM IST

విక్టరీ వెంకటేశ్ ‘సైంధవ్’ Saindhav చిత్రంలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి Nawazuddin Siddiqui కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తీసుకున్న పారితోషికం హాట్ టాపిక్ గ్గా మారింది. 

PREV
16
వెంకీ ‘సైంధవ్’.. హాట్ టాపిక్ గ్గా నవాజుద్దీన్ సిద్ధిక్ రెమ్యునరేషన్? అన్ని కోట్లా?

విక్టరీ వెంకటేశ్ venkatesh లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘సైంధవ్’ Saindhav.  శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖ్, ఆర్య కీలక పాత్రల్లో నటించారు. 

26

అయితే, పాన్ ఇండియా సినిమా రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం తెలుగు వరకే విడుదలైంది. హిందీ, తమిళం, మలయాళంలో రిలీజ్ చేసే ఉద్దేశ్యంతో ఈ సినిమాలో ఆయా భాషల్లోని స్టార్ నటులను ఎంపిక చేశారు. 
 

36

ఈ క్రమంలో వారి రెమ్యునరేషన్లు ప్రస్తుతం హాట్ టాపిక్ గ్గా మారింది. తమిళ నటుడు ఆర్య ఈ చిత్రానికి రూ.4 కోట్ల వరకు తీసుకున్నారంట. ఇక నవాజుద్దీన్ సిద్ధిఖ్ ఏకంగా రూ.8 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నారని తెలుస్తోంది. 
 

46

సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఇక బాక్సాఫీస్ వద్ద కూడా కూలపడింది. ఇలాంటి సినిమా కోసం నవాజుద్దిన్ కు అంతా రెమ్యునరేషన్ ఎందుకంటున్నారు. 

56

వెంకటేశ్ కే ఈ చిత్రంకోసం రూ.12 కోట్ల వరకు పారితోషికం అందించారంట. అలాంటిది నవాజుద్దీన్ కు హీరో పారితోషికానికి కాస్తా తేడాతో రెమ్యునరేషన్ ఇవ్వడం హాట్ టాపిక్ గ్గా మారింది. 

66

ఇదిలా ఉంటే... ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద షాకింగ్ రిజల్ట్ ను అందుకుంది. మొత్తంగా రూ.10 కోట్ల షేర్ కూడా కలెక్ట్ చేయలేకపోయిందంటున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. ఆయా పాత్రల్లో యంగ్ బ్యూటీలు కూడా మెరిశారు. 
 

click me!

Recommended Stories