Sreemukhi:కొత్త షో కోసం శ్రీముఖి నయా అవతారం... టాప్ టు బాటమ్ బ్లాక్ ధరించి మైండ్ బ్లాక్ చేసిన బోల్డ్ యాంకర్ 

Published : Mar 23, 2022, 06:13 PM IST

యాంకర్ శ్రీముఖి కొత్త షో కోసం నయా అవతారం ఎత్తింది. టాప్ టూ బాటమ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో కిరాక్ రేపింది. బోల్డ్ యాంకర్ ట్రెండీ లుక్ చూసిన ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అవుతుంది. శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.

PREV
19
Sreemukhi:కొత్త షో కోసం శ్రీముఖి నయా అవతారం... టాప్ టు బాటమ్ బ్లాక్ ధరించి మైండ్ బ్లాక్ చేసిన బోల్డ్ యాంకర్ 
sreemukhi

ఏప్రిల్ 4 నుండి ఈటీవీ ప్లస్ లో జాతిరత్నాలు పేరుతో ఓ కొత్త షో ప్రారంభం కానుంది. ఇది కూడా ఓ కామెడీ షో అని తెలుస్తుండగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కోసం ధరించిన బ్లాక్ కాస్ట్యూమ్ లో శ్రీముఖి ఫోటో షూట్ చేశారు. సదరు ఫోటోలు ఆమె తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.

29
sreemukhi

స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని ఇమేజ్ కలిగి ఉన్న శ్రీముఖి. సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ మాములుగా ఉండదు. ట్రెండీ అయినా, ట్రెడిషనల్ అయినా..శ్రీముఖి  (Sreemukhi) ఏ లుక్ ట్రై చేసినా అదిరి పోవాల్సిందే. గ్లామర్ కి ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడంతో  ఫ్యాన్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. 

39
sreemukhi


అలాగే  శ్రీముఖి ప్రతి రంగంలో తన మార్కు చూపిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచుకుంటున్నారు. అనసూయ (Anasuya), రష్మీ తర్వాత గ్లామరస్ యాంకర్ గా శ్రీముఖి మూడవ స్థానంలో ఉన్నారు. బుల్లితెరపై శ్రీముఖికి  క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. 

49
sreemukhi

మరోవైపు బిజినెస్ ఉమెన్ గా కొన్ని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు శ్రీముఖి. లువా బ్రాండ్ పేరుతో ఫ్యాషన్ స్టోర్స్ చైన్ ప్రారంభించడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా కూడా తన పాపులారిటీ మరింత పెంచుకుంటున్నారు శ్రీముఖి. రెగ్యులర్ గా ఫోటో షూట్స్ చేస్తూ.. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు.

59
sreemukhi

ఇక శ్రీముఖి వెండితెర అవకాశాలు పరిశీలిస్తే... మ్యాస్ట్రో మూవీలో విలన్ భార్య రోల్ చేసిన శ్రీముఖికి నటిగా వరుస ఆఫర్స్ దక్కుతున్నాయి. అనసూయ మాదిరి నటిగా ఆమె బిజీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేక్షకులలో మంచి పాపులారిటీ ఉండగా దర్శక నిర్మాతలు ఆమె పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.

69
sreemukhi


బిగ్ బాస్(Bigg boss) షో శ్రీముఖి కెరీర్ కి బాగానే ఉపయోగపడిందని చెప్పాలి. ఆ షో తర్వాత శ్రీముఖికి అవకాశాలు విరివిగా వచ్చాయి. బిగ్ బాస్ రన్నర్ ఇమేజ్ తో ఓ స్థాయికి ఎదిగారు. ఇక సోలో హీరోయిన్ గా ఆఫర్స్ కూడా పట్టేస్తున్న శ్రీముఖి క్రేజీ అంకుల్స్ మూవీలో హీరోయిన్ గా చేశారు. 
 

79
sreemukhi


తాజా షో జాతిరత్నాలు తో శ్రీముఖి ఎన్ని సంచలనాలు నమోదు చేయనున్నారో చూడాలి. ఇప్పటికే పలు ఈవెంట్స్ తో బిజీగా ఉన్న శ్రీముఖి హాట్ ఫేవరేట్ యాంకర్ గా కొనసాగుతున్నారు. జాతిరత్నాలు షోకి శ్రీముఖి యాంకర్ గా రావడం ఆమె ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పాలి. 

89
sreemukhi

యాంకర్ శ్రీముఖి కొత్త షో కోసం నయా అవతారం ఎత్తింది. టాప్ టూ బాటమ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో కిరాక్ రేపింది. బోల్డ్ యాంకర్ ట్రెండీ లుక్ చూసిన ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అవుతుంది. శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.

99
sreemukhi

bold anchor sreemukhi stuns in block trendy wear యాంకర్ శ్రీముఖి కొత్త షో కోసం నయా అవతారం ఎత్తింది. టాప్ టూ బాటమ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో కిరాక్ రేపింది. బోల్డ్ యాంకర్ ట్రెండీ లుక్ చూసిన ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అవుతుంది. శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.

click me!

Recommended Stories