Rashmi Gautam:టైట్ జీన్స్ లో రష్మీ సూపర్ హాట్ ఫోజులు... సాలిడ్ అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న బోల్డ్ యాంకర్

Published : Feb 27, 2022, 06:12 PM IST

పింక్ కలర్ టాప్, టైట్ జీన్స్ ధరించి సూపర్ హాట్ ఫోజులతో టాపు లేపింది బోల్డ్ యాంకర్ రష్మీ గౌతమ్. ఈ జబర్దస్త్ భామ సాలిడ్ అందాలు చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. రష్మీ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది.

PREV
18
Rashmi Gautam:టైట్ జీన్స్ లో రష్మీ సూపర్ హాట్ ఫోజులు... సాలిడ్ అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న బోల్డ్ యాంకర్

స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi gautam) పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడు పబ్లిక్ లో కనిపిస్తే జంక్షన్ జామ్ కావలసిందే. ఓ టీవీ యాంకర్ కి ఈ రేంజ్ క్రేజ్ అంటే సాధారణ విషయం కాదు.

28


రష్మీ పబ్లిక్,ప్రైవేట్ ఈవెంట్స్ లో పాల్గొంటే చాలు, చూడడానికి జనాలు ఎగబడిపోతారు. ఆమెతో ఫోటో దిగడానికి సాహసాలు చేస్తారు. ఫ్యాన్స్ అభిమానం అప్పుడప్పుడు ఆమెకు తలనొప్పులు కూడా తెచ్చిపెడుతుంది. 

38

ఆ మధ్య ఓ బట్టల షాప్ ఓపెనింగ్ కి వెళ్లగా, కుర్రాళ్ళు ఆమెను చూడడానికి పోటీపడ్డారు. సరైన భద్రత, సెక్యూరిటీ కూడా లేకపోవడంతో జనాల మధ్య రష్మీ నలిగిపోయారు. 
 

48

రష్మీ క్రేజ్ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేస్తుందని అందరూ భావించారు. అయితే బుల్లితెర కలిసొచ్చినంతగా ఆమెకు వెండితెర కలిసి రావడం లేదు. హీరోయిన్ గా పలు ఆఫర్స్ దక్కినా, హిట్ అనేది దక్కలేదు. దీనితో ఆమెకు చిన్నగా అక్కడ ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి. 
 

58

ప్రస్తుతం రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ విడుదల కావాల్సి ఉంది. నందు హీరోగా నటించిన ఈ చిత్రంలో రష్మీ గౌతమ్ పల్లెటూరి అమ్మాయి పాత్ర చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి కాగా, చాలా కాలంగా ఈ చిత్రం బాక్సులకే పరిమితం చేస్తున్నారు. 
 

68

కాగా రష్మీని ఢీ సీజన్ 14 నుండి తొలగించారు. అలాగే సుడిగాలి సుధీర్, జడ్జి పూర్ణ, దీపికా పిల్లిని సైతం తొలగించడం జరిగింది. వీళ్ల సారథ్యంలో షో సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. మరి ఢీ నిర్వాహకులు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదు. వీరి నిష్క్రమణతో రేటింగ్ కూడా బాగా తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి.

78


సుధీర్, రష్మీ తమకు తామే షో నుండి తప్పుకున్నారా? లేక నిర్వాహకులు పక్కనబెట్టారనేది తెలియదు. ఢీ షో ప్రేక్షకులు మాత్రం ఈ జంటలు బాగా మిస్ అవుతున్నారు. 
 

88

ఇక వెండితెరపై రష్మీ  తగ్గింది. ఆమెకు గతంలో హీరోయిన్ వరుస ఆఫర్స్ దక్కేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కనీసం ఐటెం సాంగ్స్ చేసే ఛాన్స్ కూడా రావడం లేదు. చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్ మూవీలో రష్మీ నటిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories