గ్లామర్‌ షో రూట్‌ మార్చిన రాజశేఖర్‌ తనయ.. బర్త్ డే గర్ల్ శివాత్మికలో ఇంత మార్పా?

Published : Apr 22, 2021, 06:37 PM ISTUpdated : Apr 22, 2021, 06:43 PM IST

రెండు రోజుల క్రితం స్కిన్‌ షోతో సోషల్‌ మీడియాలో మంటలు పెట్టిన రాజశేఖర్‌ తనయ శివాత్మిక ఇప్పుడు రూట్‌ మార్చింది. ఊహించని విధంగా తన గ్లామర్‌ సైడ్‌ ఛేంజోవర్‌ తీసుకుంది. బర్త్ డే వేళ ట్రెడిషనల్‌ లుక్‌లో కట్టిపడేస్తుంది. 

PREV
110
గ్లామర్‌ షో రూట్‌ మార్చిన రాజశేఖర్‌ తనయ.. బర్త్ డే గర్ల్ శివాత్మికలో ఇంత మార్పా?
యాంగ్రీ మేన్‌గా పేరుతెచ్చుకున్న రాజశేఖర్‌ చిన్న కూతురు శివాత్మిక రెండు రోజుల క్రితం గ్లామర్‌ షోతో ఫ్యాన్స్ కి షాక్‌ ఇచ్చింది. ఊహించని విధంగా ఈ అమ్మడి అందాలు ఆరబోయడంతో నెటిజన్లు షాక్‌ అయ్యారు.

210
శివాత్మిక స్కిన్‌ షో పిక్స్ వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు బర్త్ డే సందర్భంగా రూట్‌ మార్చింది. ట్రెడిషనల్‌ లుక్‌లోకి మారిపోయింది. హాఫ్‌ శారీలో తెలుగమ్మాయిని తలపిస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది శివాత్మిక. అవి వైరల్ అవుతున్నాయి.

310
శివాత్మిక ఈ సందర్భంగా తన సంతోషాన్ని పంచుకుంది. బర్త్ డే సందర్భంగా ఆమె అభిమానులు, నెటిజన్లు విషెస్‌ తెలియజేస్తున్నారు.

410
శివాత్మిక తన అక్క శివానీ కంటే ముందే అరంగేట్రం చేసింది. హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయమైంది.

510
విజయ్‌ దేవరకొండ తమ్ముడు, ఆనంద్‌ దేవరకొండ హీరోగా పరిచయమైన `దొరసాని` చిత్రంతో తాను కూడా హీరోయిన్‌గా పరిచయమైంది శివాత్మిక.

610
తెలంగాణ గడీల కాలంనాటి ప్రేమ కథని చెప్పే ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. కానీ నటిగా శివాత్మికకి మంచి మార్కులే పడ్డాయి. నటనలో తల్లి జీవితని ప్రతిబింబించిందనే టాక్‌ కూడా వినిపించింది.

710
ఇటీవల తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ ఓ సినిమా చేస్తుంది. `ఆనందం విలయదుమ్‌వీడు` అనే చిత్రంలో నటిస్తుంది.

810
తన బర్త్ డే సందర్భంగా తెలుగు సినిమాని కూడా గురువారం ప్రకటించారు. `పంచతంత్రం` సినిమాలో నటిస్తుంది. హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్నారు.

910
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, `మత్తు వదలరా` ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం `పంచతంత్రం` చిత్రాన్ని టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

1010
శివాత్మిక గ్లామర్‌ లుక్‌.
శివాత్మిక గ్లామర్‌ లుక్‌.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories