సమంత ముద్దు పేరేంటో తెలుసా? వింటే నవ్వాపుకోలేరు.. బర్త్ డే గర్ల్ ఇంట్రెస్టింగ్‌ థింగ్స్ !

Aithagoni Raju | Published : Apr 28, 2021 11:59 AM
Google News Follow Us

`ఏ మాయ చేసావె`లో జెస్సీగా నటించి చాలా రోజులు టాలీవుడ్‌ చేత జెస్సీగా పిలిపించుకున్న సమంతకి ఓ ముద్దు పేరు కూడా ఉంది. ఇంట్లో ఆమెని ఆ పేరుతోనే పిలుస్తారట. ఆ పేరు వింటే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అంతేకాదు నవ్వాపుకోలేరని చెప్పొచ్చు. 
 
110
సమంత ముద్దు పేరేంటో తెలుసా? వింటే నవ్వాపుకోలేరు.. బర్త్ డే గర్ల్ ఇంట్రెస్టింగ్‌ థింగ్స్ !
బర్త్ డే గర్ల్‌ సమంత సందడే ఈ రోజంతా ఉండబోతుంది. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా ఆమెకి సంబంధించిన ఫోటోలు, సినిమా విశేషాలు, ప్రత్యేకతలతో హల్‌చల్‌ చేస్తుంది. సోషల్‌ మీడియాని ఏలేస్తుంది. అదే సమయంలో సమంతకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వైరల్‌ అవుతున్నాయి. అందులో సమంత ముద్దు పేరు కూడా చక్కర్లు కొడుతుండటం విశేషం.

210
సమంత రౌత్‌ ప్రభుగా చిత్ర పరిశ్రమకి పరిచయమైన సామ్‌ కి ఓ ముద్దు పేరు ఉంది. చిత్ర పరిశ్రమ ఆమెని తొలుత `జెస్సీ`గా పిలిచేవారు. `ఏ మాయ చేసావె`లో ఆ పాత్రలో సమంత నటన అంతగా కట్టిపడేసిందని చెప్పొచ్చు.

310
కానీ తమ ఇంట్లో మాత్రం సమంతకి ఓ స్పెషల్‌ నేమ్‌ ఉందట. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ చాలా వరకు ఆమెని ఆ ముద్దుపేరుతోనే పిలుస్తారట. అది ఏంటో కాదు, `యశోద`. ఎవరూ ఊహించని విధంగా ఉన్న ఈ పేరు వింటే కచ్చితంగా నవ్వొస్తుందని వేరే చెప్పక్కర్లేదు. ఓల్డ్ గా ఉన్న ఈ పేరుతో చాలా వరకు ఆమెని ఫ్రెండ్స్ ఆటపట్టించే వారని టాక్‌.

Related Articles

410
ఇక `ఏ మాయ చేసావె` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు మేకర్స్, ఆడియెన్స్ ని మాయ చేసిన సమంత తొలుత గ్లామరస్ పాత్రల్లోనే నటించింది. అయితే తొలి సినిమా ఛాన్స్ మాత్రం యాడ్‌ షూటింగ్‌ నుంచి వచ్చిందట. ఓ యాడ్‌ షూటింగ్‌లో సమంతని చూసిన గౌతమ్‌ మీనన్‌ ఆమెని `ఏ మాయ చేసావె` సినిమాకి సెలెక్ట్ చేసుకున్నారు.

510
ఈ సినిమాతోనే చైతూతో ప్రేమ మొదలైంది. అయితే వీరి ఫస్ట్ మీట్‌ `హెయిర్‌ సెలూన్‌`లో జరిగిందట. చైతూ అలా సైలెంట్‌గా ఉండిపోయాడట. సమంతనే కల్పించుకుని మాట్లాడిందని తెలిపింది. తమని లవ్‌ ఎట్‌ ఫస్ట్ సైట్‌ కాదని, అసలు ఫస్ట్ ఏం మాట్లాడుకోలేదని గతంలో ఓ సందర్భంలో చెప్పింది సామ్‌.

610
పెళ్లి తర్వాత కూడా స్టార్‌ హీరోయిన్‌గా రాణించడం, గ్లామరస్‌ పాత్రలు చేయడం సమంతకే చెల్లింది. ఇంకా చెప్పాలంటే పెళ్లి తర్వాతే మరింత గ్లామరస్‌గా కనిపిస్తుంది సమంత. లాక్‌డౌన్‌ సమయంలో ఆమె పంచుకున్న పలు ఫోటో షూట్‌ ఫోటోలు ఎంతగా వైరల్‌ అయ్యాయో తెలిసిందే.

710
సమంత తన కెరీర్‌ ప్రారంభంలో దయాబెటీస్‌తోపాటు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేది. ఏడాది పాటు సినిమాలకు దూరంగా కూడా ఉంది. క్రమంగా వాటిని అధిగమించినట్టు తెలిపింది సమంత. ప్రస్తుతం సహజమైన ఫుడ్‌కి ప్రయారిటీ ఇస్తూ హెల్త్, ఫిట్‌ నెస్‌ విషయంలో నేటి తరం హీరోయిన్లకి ఆదర్శంగా నిలుస్తుంది. దీంతోపాటు ఆమె ఫేస్‌ తరచూ సర్జరీ చేయిస్తుంది. గవడ భాగం తరచూ పెరుగుతుంటుంది. దాన్ని ఆమె సరి చేసుకునేందుకు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుంటుంది. ఇప్పటికీ అలా చేస్తుందని టాక్‌.

810
మరోవైపు సమంతలో మానవీయ కోణం కూడా ఉంది. ఆమె ప్రత్యూష అనే ఫౌండేషన్‌ స్థాపంచి ఎంతో మందికి చేయూత నిచ్చింది. దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన సమంత.. ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది. ప్రత్యూష ఫౌండేషన్‌ స్థాపనకి తన అనారోగ్యమే కారణమట. మరోవైపు `ఏకం` పేరుతో గతేడాది ఓ సంస్థని స్థాపించిన కిడ్స్ ఎడ్యూకేషన్‌ విషయంలో తోడ్పాటు అందిస్తుంది.

910
దీంతోపాటు వ్యాపారంలోనూ రాణిస్తుంది సమంత. గతేడాది `సాకి` పేరుతో ఫ్యాషన్‌ రంగంలోకి అడుగుపెట్టింది. లేడీస్‌కి సంబంధించి డ్రెస్సింగ్‌ వేర్‌ ప్రారంభించింది. వాటికి సమంతనే చాలా వరకు మోడల్‌గా వ్యవహరిస్తుండటం విశేషం.

1010
`ఏ మాయ చేసావె`, `ఈగ`, `మనం`, `మహానటి`, `రంగస్థలం`,`యూటర్న్‌`, `ఓ బేబీ`, `జాను` వంటి విభిన్నమైన చిత్రాల్లో పలు విలక్షణ పాత్రలతో మెప్పించిన సమంత ఫస్ట్ టైమ్‌ పౌరాణిక పాత్ర చేస్తుంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో `శాకుంతలం` చిత్రంలో శకుంతలగా నటిస్తుంది. ఇది షూటింగ్‌ దశలో ఉంది.

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos