అల్లు అర్జున్ ఇప్పుడు స్టైలిష్ స్టార్ కాదు మరి,  సుకుమార్ ఇచ్చిన కొత్త బిరుదు అదిరింది!

Published : Apr 08, 2021, 10:00 AM IST

పుష్ప టీజర్ రిలీజ్ వేడుక నిన్న ఘనంగా జరిగింది. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అభిమానుల కోలాహలం మధ్య అట్టహాసంగా జరిగింది. హీరో అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా పుష్ప టీజర్ విడుదల కాగా, అల్లు అర్జున్ తో పాటు శిరీష్, దర్శకుడు సుకుమార్ మరియు పుష్ప నిర్మాతలు ఈ వేడుకకు హాజరు కావడం జరిగింది.   

PREV
135
అల్లు అర్జున్ ఇప్పుడు స్టైలిష్ స్టార్ కాదు మరి,  సుకుమార్ ఇచ్చిన కొత్త బిరుదు అదిరింది!
ఇక వేడుక చివర్లో మాట్లాడిన అల్లు అర్జున్... సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఆర్మీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.  దర్శకుడు సుకుమార్ తో తనకు గల అనుబంధాన్ని బన్నీ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.

235
తన కెరీర్ ఊపందుకుంది సుకుమార్ తీసిన ఆర్య సినిమాతోనే. ఆర్య సినిమా వలనే నాకు స్టైలిష్ స్టార్ అనే బిరుదు వచ్చింది.
తన కెరీర్ ఊపందుకుంది సుకుమార్ తీసిన ఆర్య సినిమాతోనే. ఆర్య సినిమా వలనే నాకు స్టైలిష్ స్టార్ అనే బిరుదు వచ్చింది.
335
నేడు నాకు ఆయన మరొక బిరుదు ఇచ్చారు. నువ్వు ఇక స్టైలిష్ స్టార్ కాదు, ఐకానిక్ స్టార్ అన్నాడు. నన్ను ఐకాన్ స్టార్ ని చేసిన సుకుమార్ గారికి నా కృతజ్ఞతలు అని బన్నీ తెలియజేశారు.
నేడు నాకు ఆయన మరొక బిరుదు ఇచ్చారు. నువ్వు ఇక స్టైలిష్ స్టార్ కాదు, ఐకానిక్ స్టార్ అన్నాడు. నన్ను ఐకాన్ స్టార్ ని చేసిన సుకుమార్ గారికి నా కృతజ్ఞతలు అని బన్నీ తెలియజేశారు.
435
ఇక టీజర్ లో తాను చెప్పిన తగ్గేదేలే డైలాగ్ ని పలుమార్లు వేదికపై బన్నీ పలికాడు. ఏ విషయంలో అయినా తగ్గ కూడదు. సినిమాలోని ఈ డైలాగ్ నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. నాకు భయం ఉంటుంది, కానీ రిస్క్ విషయంలో వెనకాడకుండా ముందుకు వెళ్లాలని బన్నీ తెలిపారు.

535
ఇతర బాషలలో ఉన్న తన అభిమానులకు కూడా అల్లు అర్జున్ ఇంగ్లీష్ లో మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినిమా ప్రాచుర్యం పొందడానికి, ఇంత పెద్దది కావడానికి ఆదరిస్తున్న మీరే కారణం అని బన్నీ వాళ్ళ ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు.

635
బాహుబలి, కెజిఎఫ్ లాగే,  పుష్ప కూడా ఒక పాన్ ఇండియా చిత్రం. పాన్ ఇండియా చిత్రంతో మిమ్మల్ని పలకరించబోతున్నాం అని అల్లు అర్జున్ గొప్పగా చెప్పారు.
బాహుబలి, కెజిఎఫ్ లాగే, పుష్ప కూడా ఒక పాన్ ఇండియా చిత్రం. పాన్ ఇండియా చిత్రంతో మిమ్మల్ని పలకరించబోతున్నాం అని అల్లు అర్జున్ గొప్పగా చెప్పారు.
735
ఇక తన ఫ్యాన్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చూస్తూనే ఉన్నానని, వారు తన బర్త్ డే గిఫ్ట్ గా సామాజిక సేవలో పాల్గొనడం గొప్పగా ఉందని అల్లు అర్జున్ తెలియజేశారు.
ఇక తన ఫ్యాన్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చూస్తూనే ఉన్నానని, వారు తన బర్త్ డే గిఫ్ట్ గా సామాజిక సేవలో పాల్గొనడం గొప్పగా ఉందని అల్లు అర్జున్ తెలియజేశారు.
835
ఇక దర్శక నిర్మాతలకు, నటులకు, సాంకేతిక నిపుణులకు, ఈవెంట్ ఆర్గనైజర్లు మరియు పోలీసు వారికి ధన్యవాదాలు తెలిపి, అల్లు అర్జున్ సెలవు తీసుకున్నారు.
ఇక దర్శక నిర్మాతలకు, నటులకు, సాంకేతిక నిపుణులకు, ఈవెంట్ ఆర్గనైజర్లు మరియు పోలీసు వారికి ధన్యవాదాలు తెలిపి, అల్లు అర్జున్ సెలవు తీసుకున్నారు.
935
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
1035
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
1135
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
1235
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
1335
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
1435
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
1535
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
1635
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
1735
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
1835
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
1935
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
2035
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
2135
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
2235
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
2335
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
2435
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
2535
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
2635
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
2735
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
2835
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
2935
3035
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
3135
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
3235
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
3335
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
3435
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
3535
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
పుష్ప ఫస్ట్ మీట్ ఈవెంట్ ఫోటోలు
click me!

Recommended Stories