Published : Aug 13, 2019, 03:51 PM ISTUpdated : Aug 13, 2019, 03:56 PM IST
ఇండియాలిలో హాలీవుడ్ సినిమాల జోరుకు లోకల్ సినిమాల రికార్డులు కూడా బద్ధలవుతున్నయి. గడిచిన మూడేళ్ళలో చాలా సినిమాలు ఊహించని విధంగా కలెక్షన్స్ ని రాబట్టాయి. రోజురోజుకి హాలీవుడ్ మార్కెట్ ఇండియాలో పెరుగుతుండడంతో అక్కడి సినిమాలు అన్ని భాషల్లో అనువాదమవుతున్నాయి. ఇటీవల రిలీజైన టాప్ హాలీవుడ్ మూవీస్ ఇండియాలో సాధించిన గ్రాస్ కలెక్షన్స్ పై ఓ లుక్కేద్దాం పదండి.