`కన్నుగీటు` అమ్మడు ప్రియా ప్రకాష్‌ వారియర్‌కి మూతి తిప్పుడు నేర్పిన గంగవ్వ

Published : Apr 17, 2021, 08:46 PM IST

బిగ్‌బాస్‌4తో పాపులర్‌ అయ్యింది గంగవ్వ. ఒక్క కన్నుగీటుతో సెన్సేషనల్‌గా మారింది ప్రియా ప్రకాష్‌ వారియర్‌. వీరిద్దరు కలిశారు. అంతేకాదు ప్రియా ప్రకాష్‌ వారియర్‌కి మూతి తిప్పుడు నేర్పింది గంగవ్వ. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.   

PREV
17
`కన్నుగీటు` అమ్మడు ప్రియా ప్రకాష్‌ వారియర్‌కి మూతి తిప్పుడు నేర్పిన గంగవ్వ
`కన్నుగొట్టుడు కాదు.. మూతి తిప్పుడు` అంటోంది గంగవ్వ. ఆమె `చెక్‌`, `ఇష్క్` ఫేమ్‌ ప్రియా ప్రకాష్‌ వారియర్‌కి మూతి తిప్పుడు నేర్పించి ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

27
ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ప్రస్తుతం `ఇష్క్` చిత్రంలో నటించింది. తేజా సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. ఎస్‌.ఎస్‌. రాజు దర్శకత్వం వహించారు.

37
ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ప్రియా ప్రకాష్‌ సందడి చేస్తుంది. అందులో భాగంగానే ఆమె యూట్యూబ్‌ స్టార్‌, బిగ్‌బాస్‌4 ఫేమ్‌ గంగవ్వని కలిసింది. ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకున్నారు.

47
అంతేకాదు తన దగ్గరకు వచ్చిన ప్రియా ప్రకాష్‌కు తనదైన మాటలు, చేష్టలతో చుక్కలు చూపించింది గంగవ్వ. కన్నుకొట్టుడు కాదు మూతులు తిప్పుడంటూ.. ప్రియాకు మూతి తిప్పుడు ట్రైనింగ్‌ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

57
ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా యువ హృదయాలను కొల్లగొట్టిన `కన్నుగీటు భామ` మూతి తిప్పినా ముద్దుగానే ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

67
దీంతో ఇప్పుడిది వైరల్‌గా మారింది. గంగవ్వ ఏది చేసినా సెన్సేషనలే అంటూ కామెంట్‌ చేస్తున్నారు అభిమానులు. కన్నుగీటుతోనే కాదు మూతి తిప్పడంతోనే వైరల్‌ కావొచ్చని నిరూపిస్తుంది.

77
యూట్యూబ్‌లో వైరల్‌గా మారిన గంగవ్వ గతేడాది `బిగ్‌బాస్‌4` సీజన్‌లో పాల్గొని హాట్‌ టాపిక్‌గా మారింది. కానీ అనారోగ్యంతో ఆమె మధ్యలోనే హౌజ్‌ నుంచి బయటకు వచ్చేసింది. కానీ ఆమె కోసం ఏకంగా బిగ్‌బాస్‌ ఓ ఇంటిని నిర్మిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories